Webinar: Telugu Sahithyam Samakaaleenatha

వి యస్ ఆర్ & యన్ వి ఆర్ కాలేజీ(స్వయం ప్రతిపత్తి)-తెనాలి ,గుంటూరు జిల్లా–ఆంధ్రప్రదేశ్.
తెలుగు శాఖ ఆధ్వర్యంలో 24 & 25 ఆగష్టు 2020 న
” తెలుగు సాహిత్యం –సమకాలీనత ”
అనే అంశం పై అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది.ఈ సమావేశంలోనే సదస్సు ప్రత్యేక సంచిక ఆవిష్కరింపబడుతుంది.వ్యాసకర్తలకు అభినందనలు.రేపు అనగా 24/08/2020 న ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ మిమ్ములనందరిని సాదరంగా ఆహ్యనిస్తున్నాం.ఈక్రింది లింక్ ద్వారా జాయిన్ కాగలరు.
Time: Aug 24, 2020 09:30 AM

Join Zoom Meeting👇
https://us02web.zoom.us/j/81450814024?pwd=dGJISzRNUms3VmZPRnBLWGdwN09Kdz09

Meeting ID: 814 5081 4024
Passcode: VSRNVR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *