Webinar on the topic Telugu Sahithyam – Samakaaleenatha

” తెలుగు సాహిత్యం –సమకాలీనత “ అనే అంశం పై అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది.

వి యస్ ఆర్ & యన్ వి ఆర్ కాలేజీ(స్వయం ప్రతిపత్తి)-తెనాలి ,గుంటూరు జిల్లా–ఆంధ్రప్రదేశ్.
తెలుగు శాఖ ఆధ్వర్యంలో 24 & 25 ఆగష్టు 2020 న
Webinar on the topic Telugu Sahithyam – Samakaaleenatha

ఈ సదస్సు పాల్గొనే వారు .ఈ క్రింది సాహితీ ప్రక్రియలలో మీ కిష్టమైన అంశాన్ని ఏన్నుకొని పరిశోధన పత్రాలు సమర్పించవచ్చు.

ఉప అంశాలు
1 . ప్రాచీన సాహిత్యం
(భారత ,భాగవత ,రామాయణాల ప్రత్యేక అధ్యయనం ) –సమకాలీనత

2 .శైవ మరియు భక్తి  సాహిత్యం –సమకాలీనత

3 . ప్రబంధ,దక్షిణాంధ్ర సాహిత్యం –సమకాలీనత

4.ఆధునిక తెలుగు సాహిత్యం వివిధ వాదాలు–ధోరణులు–సమకాలీనత
5.దేశభక్తి సాహిత్యం –సమకాలీనత
6 .ఆధునిక సాహిత్యం (శతకం,కథ,నవల ,నాటకం ,కవిత్వం  వంటి మొదలైన సాహిత్య ప్రక్రియల ప్రత్యేక అధ్యయనం)   –సమకాలీనత

7 . జానపద , గిరిజన సాహిత్యం —
సమకాలీనత

నాణ్యమైన,ప్రామాణికమైన పరిశోధన పత్రాలను యూ జి సి కేర్ జర్నల్ భావవీణ లో ప్రచురించగలం.మీ పరిశోధన పత్రాలను vsrnvrt@gmail.com అనే మెయిల్ ఐడి కి 20/08 /2020 లోపు పంపగలరు.ఆ తర్వాత పంపే పరిశోధన పత్రాలను ముద్రణకు తీసుకోబడవని గ్రహించగలరు.పరిశోధన పత్రాలను పేజీమేకర్ అను 7 ప్రియాంక  పాంట్ 18 ,లైన్ స్పేస్ 21 తో పాటు పరిశోధన పత్రం చివర ఆధారగ్రంధాలు తప్పని సరిగా పేర్కొనాలి. పరిశోధనా పత్రం 4 లేదా 5 పేజీలలో మాత్రమే సమర్పించాలి.పిడియప్ మరియు వర్డ్ ఫైల్ ,యునిక్ ఫాంట్ తో పంపే వ్యాసాలు పరిగణలోనికి తీసుకోబడవు.సదస్సు ప్రత్యేక సంచిక సాప్ట్ కాఫీని మాత్రమే అందించగలం. ప్రత్యేక సంచిక నిమిత్తం ₹ 300/- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.గూగుల్ పే నెం 7095359445
ప్రత్యేక సంచిక ప్రారంభ సమావేశంలో ఆవిష్కరించబడుతుంది.

సదస్సు లో పాల్గొనటానికి ఏటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు 👉 https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8Kn-oiWDjajph0Uxg9JYkDfApQ1a0jfsxHN-eMrn9OO047Q/viewform

రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు.

ఇతర వివరాలకు శ్రీ మతి కె వి పద్మావతి,శాఖాధిపతి -9490913449,8309108149
డా.జి.వెంకట లాల్ ,తెలుగు అధ్యాపకులు – 9949264650,9100863135

డా.ఎల్.రాజీవ్ బాబు, తెలుగు అధ్యాపకులు- 8142111772,7093055233

డా.సి.బాలకృష్ణ, తెలుగు అధ్యాపకులు -8985043681

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *