TSPSC Telangana Culture and Social Aspects mock tests Test 6
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
25Questions – 10 Minutes
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1 pointsకిందివారిలో ఎవరు బుడిగ జంగం కులంలో ఒక తెగ?
Correct
బాలసంతులు
Incorrect
బాలసంతులు
-
Question 2 of 25
2. Question
1 pointsగొల్లవాళ్లు చేసుకునే బీరప్ప పండుగకు పూజారులు ఎవరు?
Correct
ఒగ్గువాళ్లు
Incorrect
ఒగ్గువాళ్లు
-
Question 3 of 25
3. Question
1 pointsరాష్ట్రంలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి?
Correct
6
Incorrect
6
-
Question 4 of 25
4. Question
1 pointsరాష్ట్రంలో ఎన్ని గ్రామపంచాయతీలున్నాయి?
Correct
8,687
Incorrect
8,687
-
Question 5 of 25
5. Question
1 pointsరాష్ట్రంలో అతిపెద్ద జిల్లా?
Correct
మహబూబ్‌నగర్
Incorrect
మహబూబ్‌నగర్
-
Question 6 of 25
6. Question
1 pointsసామాజిక స్థరీకరణ అంటే ఏమిటి?
Correct
మాజంలో అంతస్తులు, వృత్తుల్లో ఉండే క్రమానుగత శ్రేణి
Incorrect
మాజంలో అంతస్తులు, వృత్తుల్లో ఉండే క్రమానుగత శ్రేణి
-
Question 7 of 25
7. Question
1 pointsజెండర్ వ్యత్యాసాలు కిందివాటిలో దేనిలో ఉన్నాయి?
Correct
విద్య ఆరోగ్యం ఉద్యోగం
Incorrect
విద్య ఆరోగ్యం ఉద్యోగం
-
Question 8 of 25
8. Question
1 pointsకార్ల్‌మార్క్స్ ప్రకారం సామాజిక అసమానతకు కారణం?
Correct
ఉత్పత్తికి చెందిన విధానం
Incorrect
ఉత్పత్తికి చెందిన విధానం
-
Question 9 of 25
9. Question
1 pointsభారత సమాజంలో స్థరీకరణలో ప్రాథమిక యూనిట్ ఏది?
Correct
కులం
Incorrect
కులం
-
Question 10 of 25
10. Question
1 pointsసామాజిక స్థరీకరణకు కారణంగా ఓపెన్ హేమర్ అనే శాస్త్రవేత్త చెప్పిన అంశం?
Correct
ఒక సమూహం మరో సమూహంపై దాడి చేయడం
Incorrect
ఒక సమూహం మరో సమూహంపై దాడి చేయడం
-
Question 11 of 25
11. Question
1 pointsహిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు?
1) ఘర్వే 2) కపాడియా
3) ఎంఎన్ శ్రీనివాస్ 4) కేట్కర్Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1 pointsకులం అనే పదాన్ని మొదట ఉపయోగించినది ఎవరు?
1) బ్రిటిష్‌వారు 2) పోర్చుగీసువారు
3) డచ్‌వారు 4) యురోపియన్లుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
1 pointsభారతీయ సమాజంలో కనిపించే వివిధ సమూహాల మధ్య భేదాలతో కూడిన హోదా వ్యవస్థను ఏమంటారు?
1)సామాజిక గతిశీలత 2) సామాజిక అవ్యవస్థీకరణ
3) సామాజిక స్తరీకరణ 4) సామాజిక హోదాCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
1 pointsదేశంలో సామాజిక స్తరీకరణ ప్రధాన రూపం?
1) మతం 2) ఆర్థికపరమైన వర్గాలు
3) కులం 4) జాతిCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
1 pointsసామాజిక గతిశీలత అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించినది ఎవరు
1) అరిస్టాటిల్ 2) సోర్కిన్
3) ఘర్వే 4) కేట్కర్Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1 pointsక్యాస్ట్ అనే పదం ఆవిర్భావం గురించి తొలిసారి వివరించినది ఎవరు?
1) మజుందార్ 2) ఎంఎన్ శ్రీనివాస్
3) యోగిందర్ శర్మ 4) కేట్కర్Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1 pointsభారతీయ సమాజంలో ఒక వ్యక్తికి పుట్టుకతోనే కులం ద్వారా వచ్చే హోదా?
1) ఆపాదిత అంతస్తు 2) సాధించిన అంతస్తు
3) నిర్ధారించిన అంతస్తు 4) పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
1 pointsసమాజంలో ఒక వ్యక్తి తనకున్న హోదా నుంచి మరో హోదాకు మారడాన్ని, తను నిర్వర్తించే పాత్రల్లో కూడా మార్పు రావడాన్ని ఏమంటారు?
1) సామాజిక అభివృద్ధి 2) వైయక్తిక అభివృద్ధి
3) సామాజిక గతిశీలత 4) వైయక్తిక గతిశీలతCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
1 pointsX అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా ఉండేవాడు. ప్రస్తుతం పారిశ్రామిక కూలీగా జీవిస్తున్నాడు. అయిన అతను?
1) సమస్తరీయ గతిశీలతను పొందాడు
2) విషమస్తరీయ గతిశీలతను పొందాడు
3) తరాల మధ్య గతిశీలతను పొందాడు
4) అథోముఖ గతిశీలతను పొందాడుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
1 pointsY అనే వ్యక్తి వ్యవసాయ కూలీ నుంచి కౌలుదారుగా లేదా భూ యజమానిగా మారితే.. అతను?
1) సమస్తరీయ గతిశీలతను పొందాడు
2) విషమస్తరీయ గతిశీలతను పొందాడు
3) అథోముఖ గతిశీలతను పొందాడు
4) తరాల మధ్య గతిశీలతను పొందాడుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
1 pointsకింది వాటిలో కుల లక్షణం కానిది ఏది?
1) వారసత్వం 2) అంతర్ వివాహం
3) ఆహార నియమాలు 4) విభిన్నతCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
1 pointsకింది వాటిలో కుల లక్షణం కానిది?
1) శుచి-అశుచి 2) కుల పంచాయితీలు
3) వృత్తులు 4) భిన్న ఆచారాలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
1 pointsకులం ఎందుకు తీసివేయలేని, మార్చలేనిదిగా పరిగణింపబడుతుంది? (4)
ఎ) అంతర్వివాహం పాటించడంవల్ల
బి) వారసత్వంగా వస్తుండటంవల్ల
సి) కులం తనకంటూ ప్రత్యేక సంస్కృతిని కలిగి
ఉండటం వల్ల
డి) ప్రతి కులం తనకంటూ ఒక కుల వ్యవస్థ ఉందని
భావిస్తుండటంవల్లCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
1 pointsక్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో కులానికి సంబంధించి 6 ప్రధాన లక్షణాలను తెలిపినది ఎవరు?
1) మజుందార్ 2) కేట్కర్
3) ఘర్వే 4) ఎంఎన్ శ్రీనివాస్Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1 pointsకులానికి సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?
ఎ) కులాన్ని కులమే పాలించుకుంటుంది
బి) కులంలో వృత్తులపరంగా, సంస్కృతిపరంగా, ఇతర
అంశాల్లో ఏకరూపత లేదా సధర్మత గోచరిస్తుంది
సి) వృత్తి ఎంపికను కులం పరిమితం చేస్తున్నది
డి) కులం సామాజిక గతిశీలతకు మూలంగా పనిచేస్తున్నదిCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ సామాజిక నిర్మాణం విధానాలు అంశాలు6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
More test of at TSPSC Telangana Culture and Social Aspects mock tests in English and Telugu