TSPSC Group2 Paper 4 Telangana movement history తెలంగాణ ఉద్యమ చరిత్ర grand test for practice
గ్రూప్2 Paper4 తెలంగాణ ఉధ్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్
Quiz-summary
0 of 27 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
Information
160 Questions – 3 Hours
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 27 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- Answered
- Review
-
Question 1 of 27
1. Question
1 points1. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
Correct
4) 1973లో జననాట్యమండలి ఏర్పాటయ్యింది. – Wrong one.
Incorrect
4) 1973లో జననాట్యమండలి ఏర్పాటయ్యింది. – Wrong one.
-
Question 2 of 27
2. Question
1 points2. ముదిగంటి సుజాతారెడ్డికి సంబంధించి సరికానిది?
Correct
All are correct
Incorrect
All are correct
-
Question 3 of 27
3. Question
1 points3. కిందివాటిలో తప్పుగా జతపర్చబడింది.
Correct
3) వేణుగోపాలాచార్యులు – ప్రముఖ ఫోటోగ్రాఫర్ This is wrong.
Incorrect
3) వేణుగోపాలాచార్యులు – ప్రముఖ ఫోటోగ్రాఫర్ This is wrong.
-
Question 4 of 27
4. Question
1 points4. కింది వాటిలో దోమకొండ కోటకు సంబంధించి సరికానిది?
Correct
1) దోమకొండ కోట నిర్మాణానికి వెలమనాయకులు అంకుర్పణ చేశారు. This is wrong
Incorrect
1) దోమకొండ కోట నిర్మాణానికి వెలమనాయకులు అంకుర్పణ చేశారు. This is wrong
-
Question 5 of 27
5. Question
1 points5. మట్టికీలు అనే పదాకి ఏ పండుగతో సంబంధం ఉంది?
Correct
2) మొహర్రం
Incorrect
-
Question 6 of 27
6. Question
1 points6. కిందివాటిలో ప్రొ. జయశంకర్‌కు సంబంధించి సరికానిది?
Correct
3) 1975-79 మధ్య వరంగల్‌లోని సీఎంకే కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
Incorrect
3) 1975-79 మధ్య వరంగల్‌లోని సీఎంకే కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
-
Question 7 of 27
7. Question
1 pointsVIABILITY OF ANDHRA &TELANGANA HAS SAPARATE అనే పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ?
Correct
3) తెలంగాణ విద్యావంతుల వేదిక
Incorrect
3) తెలంగాణ విద్యావంతుల వేదిక
-
Question 8 of 27
8. Question
1 points2013 నవంబర్ 27న పోలవరం హటావో-భద్రాచలం బచావో అనే సదస్సును ఖమ్మంలో నిర్వహించిన సంస్థ?
Correct
3) తెలంగాణ ప్రజాఫ్రంట్
Incorrect
3) తెలంగాణ ప్రజాఫ్రంట్
-
Question 9 of 27
9. Question
1 pointsపోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేశారు?
Correct
Section 90
Incorrect
Section 90
-
Question 10 of 27
10. Question
1 pointsమణికొండ వేదకుమార్‌కు సంబంధం లేని సంస్థ?
Correct
తెలంగాణ జనపరిషత్
Incorrect
తెలంగాణ జనపరిషత్
-
Question 11 of 27
11. Question
1 pointsతెలంగాణ రాష్ట్ర సాధన-వనరుల తరలింపు, విధ్వంసం అనే పేరుతో 2013 జూలైలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బస్సుయాత్ర నిర్వహించిన సంస్థ?
Correct
తెలంగాణ ప్రజాఫ్రంట్
Incorrect
తెలంగాణ ప్రజాఫ్రంట్
-
Question 12 of 27
12. Question
1 pointsశ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు వివరాలను ఏ జీవో తెలియజేస్తుంది?
Correct
జీవో నం.69
Incorrect
జీవో నం.69
-
Question 13 of 27
13. Question
1 pointsజస్టిస్ సుందర్ రామయ్య కమిషన్ ఏ రంగంలోని వివక్షతను తెలియజేస్తుంది?
Correct
విద్యుత్ రంగం
Incorrect
విద్యుత్ రంగం
-
Question 14 of 27
14. Question
1 pointsగంప వేణుగోపాల్ కింది ఏ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు?
Correct
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం
Incorrect
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం
-
Question 15 of 27
15. Question
1 pointsమలిదశ తెలంగాణ ఉద్యమం మలుపులో ఇప్పుడు ఏమి చేద్దాం? అనే పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో ఏ సంస్థ కవి సమ్మేళనం నిర్వహించింది?
Correct
తెలంగాణ రచయితల వేదిక
Incorrect
తెలంగాణ రచయితల వేదిక
-
Question 16 of 27
16. Question
1 pointsకిందివాటిలో సరికానిదేది?
Correct
తెలంగాణ బ్లాక్ వాయిస్ – హరికాంత్ Wrong Match
Incorrect
-
Question 17 of 27
17. Question
1 pointsవాయిస్ ఆఫ్ తెలంగాణ అనే సంస్థ చైర్మన్‌గా ఉండి నాటి హోం మంత్రి చిదంబరానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి విజ్ఞాపన పత్రం అందించినవారు?
Correct
ఎం నారాయణరెడ్డి
Incorrect
ఎం నారాయణరెడ్డి
-
Question 18 of 27
18. Question
1 pointsకాకతీయ ప్రవాస భారతీయుల సంఘం మొదటి ఆవిర్భావ సదస్సును తెలంగాణ జిల్లాల 2010, ఫిబ్రవరి 10న ఎక్కడ నిర్వహించారు?
Correct
హన్మకొండ
Incorrect
హన్మకొండ
-
Question 19 of 27
19. Question
1 pointsకాకతి అనే కలం పేరుతో 1990వ దశకంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి పుస్తకం ప్రచురించినవారు?
Correct
జగన్‌రెడ్డి
Incorrect
జగన్‌రెడ్డి
-
Question 20 of 27
20. Question
1 points“WE RISE AGAIN FROM ASHES” అనేది ఏ సంస్థ నినాదం?
Correct
తెలంగాణ బ్లాక్ వాయిస్
Incorrect
తెలంగాణ బ్లాక్ వాయిస్
-
Question 21 of 27
21. Question
1 pointsదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు పలుకుతున్న విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రగతిశీలులు ఫ్రెండ్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Correct
ఢిల్లీ
Incorrect
ఢిల్లీ
-
Question 22 of 27
22. Question
1 pointsతెలంగాణ బ్రాహ్మణ ఐక్యకార్యాచరణ సమితి మహాసభ 2011 మేలో ఎక్కడ జరిగింది?
Correct
హైదరాబాద్‌లోని ఏవీ కళాశాల
Incorrect
హైదరాబాద్‌లోని ఏవీ కళాశాల
-
Question 23 of 27
23. Question
1 pointsకింది వాటిని జతపర్చండి.
1. వెయ్యినొక్క శేషప్రశ్నలు – ఎ. జీవన్
2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కెరటం – బి. బీఎస్. రాములు
3. తెలంగాణ నడుస్తున్న చరిత్ర – సి. ఆదిరాజు వెంకటేశ్వర్రావు
4. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు డి. పరవస్తు లోకేశ్వర్Correct
1-డి, 2-ఎ, 3-బి, 4-సి
Incorrect
1-డి, 2-ఎ, 3-బి, 4-సి
-
Question 24 of 27
24. Question
1 pointsతెలంగాణ జనపరిషత్లోని భాగస్వామ్య సంస్థల వివరాలను సరిగ్గా జతపర్చండి?
1. తెలంగాణ లేబర్ పార్టీ ఎ. కేశవరావు జాదవ్
2. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ బి. డీ మల్లయ్య
3. తెలంగాణ రైతాంగ సమితి సి. జీ రమేష్
4. సమతా పార్టీ డి. ఎస్ వెంకటస్వామిCorrect
1-సి, 2-డి, 3-బి, 4-ఎ
Incorrect
1-సి, 2-డి, 3-బి, 4-ఎ
-
Question 25 of 27
25. Question
1 pointsతెలంగాణ హిస్టరీ సొసైటీ 2006 జూన్ 4న ఫతే మైదాన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించి సరికానిదేది?
Correct
వివక్ష, ఉపేక్షకు గురైన తెలంగాణ చరిత్రను పునర్ నిర్మించాలి – డాక్టర్ మలయశ్రీ
Incorrect
వివక్ష, ఉపేక్షకు గురైన తెలంగాణ చరిత్రను పునర్ నిర్మించాలి – డాక్టర్ మలయశ్రీ
-
Question 26 of 27
26. Question
1 points1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. ప్రత్యేక రాష్ట్ర భావనకు ప్రజా సోషలిస్టు పార్టీ మద్దతునిచ్చింది.
బి. ముస్లింలీగ్ సమైకాంధ్ర ఉండాలని కోరింది.
సి. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక తెలంగాణ ఆందోళనను వ్యతిరేకించింది.
డి. రిపబ్లిక్ పార్టీ ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు మద్దతునిచ్చింది.Correct
ఎ, బి, సి
Incorrect
ఎ, బి, సి
-
Question 27 of 27
27. Question
1 pointsకిందివాటిలో సరికానిది?
Correct
హైదరాబాద్ సంస్థానం మొత్తం విస్తీర్ణం 82,968 చదరపు మైళ్లు
Incorrect
Leaderboard: గ్రూప్2 Paper4 తెలంగాణ ఉధ్యమ చరిత్ర గ్రాండ్ టెస్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- More Telangana History తెలంగాణ చరిత్ర Mock Tests – Go to tests page