Telugu webinar : Annamayya Sankeerthanalu – Sri Venkateshwara Bhakti thathvam

తెలుగు శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 2020 తేదీలో
” అన్నమయ్య సంకీర్తనలు –శ్రీ వేంకటేశ్వరుని భక్తితత్వం ”
అనే అంశంపై అంతర్జాల జాతీయ వెబినార్

Telugu webinar : Annamayya Sankeerthanalu – Sri Venkateshwara Bhakti thathvam

వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ & పి జి కళాశాల
తిరుమల తిరుపతి దేవస్థానములు,
కె టి రోడ్, తిరుపతి ,
తెలుగు శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11, 2020 తేదీలో
” అన్నమయ్య సంకీర్తనలు –శ్రీ వేంకటేశ్వరుని భక్తితత్వం ”
అనే అంశంపై అంతర్జాల జాతీయ వెబినార్ జూమ్ ద్వారా నిర్వహించబడుతుంది.సదస్సులో పాల్గొనటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.ఈ కింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.👇 https://docs.google.com/forms/d/e/1FAIpQLSfrWb_gNOaSyeKOV59K2lPgM7lfFj9M3EGgDCyGUIsNcgB_qg/viewform
రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు👇https://chat.whatsapp.com/B94Z90JM8689kiw6XFPpis
సదస్సు పూర్తి ఐన వెంటనే ఫీడ్బ్యాక్ పూర్తి చేయండి .ఫీడ్బ్యాక్ నింపేటప్పుడు తప్పులు లేకుండా నింపండి .ఫీడ్బ్యాక్ పూర్తి చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి చెక్ చేయండి .ఆటోమాటిక్ గా ఈ సర్టిఫికెట్ మీ మెయిల్ ఐడి కి వస్తుంది .రోజుకు వంద సర్టిఫికెట్స్ మాత్రమే వస్తాయి మెయిల్ ఐడి తప్పుగా ఇస్తే మరల మా మెయిల్ ఐడి కి వారి సర్టిఫికెట్ వస్తుంది .సరైన మెయిల్ ఐడి ఇవ్వగలరు .
ఇతర వివరాలకు
శ్రీ కె లక్ష్మీనారాయణ ,
శాఖాధిపతి ,తెలుగు విభాగం ,
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ & పి జి కళాశాల
తిరుమల తిరుపతి దేవస్థానములు,
కె టి రోడ్, తిరుపతి ,
చరవాణి : -9966954515,7661099776

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *