Telangana History Modern Period random questions mock test
Telangaana History Model Test Modern Period
Quiz-summary
0 of 35 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
Information
25Q – 25Min
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Time has elapsed
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- Answered
- Review
-
Question 1 of 35
1. Question
1 points1) హైదరాబాద్ పై ఆపరేషన్ పోలో చర్య జరిగిన సమయం
A. 1948 September 13 -17
B. 1949 September 18 – 21
C. 1948 October 13 – 17
D. 1948 October 18 – 21Correct
A. 1948 September 13 -17
Incorrect
A. 1948 September 13 -17
-
Question 2 of 35
2. Question
1 points2) జనరల్ చౌదరి పాలన అనంతరం హైదరాబాద్ లో ఎవరి నేత్రుత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది.
A. బూర్గుల రామకృష్ణారావు
B. ఎమ్. కె. వెల్లోడి
C. కె.ఎం. మున్షీ
D. డి. నారాయణ రెడ్డిCorrect
B. ఎమ్. కె. వెల్లోడి
Incorrect
B. ఎమ్. కె. వెల్లోడి
-
Question 3 of 35
3. Question
1 points3) ఎం.కె. వెల్లోడి మంత్రి వర్గంలో బూర్గులు రామకృష్ణారావు ఏ మంత్రిగా పనిచేసారు.
A.హోం మంత్రి
B.రెవెన్యూ విద్యాశాఖా మంత్రి
C. పౌర సరఫరా శాఖామంత్రి
D. ఆరోగ్యశాఖామంత్రిCorrect
C. పౌర సరఫరా శాఖామంత్రి
Incorrect
C. పౌర సరఫరా శాఖామంత్రి
-
Question 4 of 35
4. Question
1 points4)హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ గా నిజాం ఏ రోజున బాధ్యతలు స్వీకరించారు.
A. 1950 January 26
B. 1950 January 27
C. 1948 September 18
D. 1950 January 24Correct
A. 1950 January 26
Incorrect
A. 1950 January 26
-
Question 5 of 35
5. Question
1 points5)
నిజాంకు సంవత్సరమునకు ఎంత రాజభరణం చెల్లించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది
A. 1 crore.
B. 1.25 Cr.
C. 1.50 Cr.
D. 2 Cr.Correct
B. 1.25 Cr.
Incorrect
B. 1.25 Cr.
-
Question 6 of 35
6. Question
1 points6)మీర్ ఉస్మాన్ అలి ఖాన్ మరణించిన తేదీ
The date Mir Osman Ali Khan was expired on…
A.1967 February 24
B. 1968 February 25
C. 1966 February 25
D. 1969 February 25Correct
A.1967 February 24
Incorrect
A.1967 February 24
-
Question 7 of 35
7. Question
1 points7)హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి
Total number of districts in erstwhile Hyderabad State
A. 14
B. 12
C. 16
D. 10Correct
C. 16
Incorrect
C. 16
-
Question 8 of 35
8. Question
1 points8)హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత
Total member of legislative Assebly in Erstwhile Hyderabad
A.174
B.178
C.200
D.152Correct
A.174
Incorrect
A.174
-
Question 9 of 35
9. Question
1 points9)హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ ప్రాంత ఎమ్మెల్యేల సంఖ్య
A.40
B.36
C.42
D.46Correct
B.36
Incorrect
B.36
-
Question 10 of 35
10. Question
1 points10)హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టులు ఏ పార్టీ పేరుతో పాల్గొన్నారు
With which party name communists contested in Hyderabad State Elections?
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
B.పెజంట్స్ వర్కర్స్ పార్టీ Peasants workers Party
C.సోషలిస్ట్ పార్టీ Socialist Party
D.షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ Scheduled Castes Federation PartyCorrect
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
Incorrect
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
-
Question 11 of 35
11. Question
1 points11)1952 ఎన్నికలలో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన కమ్యూనిస్టు నాయకుడు ఎవరు
The communist leader who won with highest majority in the country in 1952 elections
A.బద్దం ఎల్లారెడ్డి Baddam Yellareddy
B.ఆరుట్ల రామచంద్రారెడ్డి Arutla Ramchandra Reddy
C.భీం రెడ్డి నర్సింహా రెడ్డి Bheem Reddy Narsimha Reddy
D.రావి నారాయణ రెడ్డి Raavi Narayana ReddyCorrect
D.రావి నారాయణ రెడ్డి Raavi Narayana Reddy
Incorrect
D.రావి నారాయణ రెడ్డి Raavi Narayana Reddy
-
Question 12 of 35
12. Question
1 points12)రావి నారాయణ రెడ్డి లోక్ సభ ఎన్నికలలో ఏ నియోజక వర్గం నుండి ఎన్నికయ్యారు
From which constituency Raavi Narayana Reddy was elected in 1952 elections
A.నల్గొండ Nalgonda
B.మహబూబ్ నగర్ Mahabubnagar
C.వరంగల్ Warangal
D. కరీంనగర్ KarimnagarCorrect
A.నల్గొండ Nalgonda
Incorrect
A.నల్గొండ Nalgonda
-
Question 13 of 35
13. Question
1 points13)హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మెజార్టీ సాధించిన పార్టీ ఏది?
Which party was elected with highest majority in Hyderabad Legislative Assembly Elections?
A.సోషలిస్ట్ పార్టీ Socialist Party
B.కాంగ్రెస్ Congress
C.పెజంట్స్ వర్కర్స్ పార్టీ Peasants workers Party
D.షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ Scheduled Castes Federation PartyCorrect
B.కాంగ్రెస్ Congress
Incorrect
B.కాంగ్రెస్ Congress
-
Question 14 of 35
14. Question
1 points14)1952 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఎన్నికైనవారెవరు
Who was elected as the leader of the legislative assembly from Congress after the 1952 elections in Hyderabad
A.మాడపాటి హనుమంతరావు Madapati hanumantha rao
B.కొండా వెంకట రంగారెడ్డి Konda Venkata Ranga Reddy
C.బూర్గుల రామకృష్ణారావు Boorgula ramakrishna Rao
D.మర్రి చెన్నారెడ్డి Marri Chenna ReddyCorrect
C.బూర్గుల రామకృష్ణారావు Boorgula ramakrishna Rao
Incorrect
C.బూర్గుల రామకృష్ణారావు Boorgula ramakrishna Rao
-
Question 15 of 35
15. Question
1 points15)బూర్గుల మంత్రివర్గం చేత రాజ్ ప్రముఖ్ ఏరోజున ప్రమాణ స్వీకారం చేయించాడు?
With Boorgula’s council of ministers on which day Rajpramukh competed the swearing in ceremony?
A.1952 March 14
B.1952 March 6
C.1952 March 20
D.1952 March 22Correct
B. 1952 March 6
Incorrect
B. 1952 March 6
-
Question 16 of 35
16. Question
1 points16)హైదరాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ
What was the opposition party in Hyderabad Assembly
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
B.సోషలిస్ట్ పార్టీ Socialist Party
C.షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ Scheduled Castes Federation Party
D.పెజంట్స్ వర్కర్స్ పార్టీ Peasants workers PartyCorrect
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
Incorrect
A.పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ Peoples Democratic Federation
-
Question 17 of 35
17. Question
1 points17)హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు Who was the oppositon leader in Hyderabad Assembly?
A.జి.ఎస్. మెల్కొటె G.S. Melkote
B.దిగంబర రావు Digambara rao
C.వి.డి. దేశ్ పాండే V.D.Deshpandey
D. కె.వి. రంగారావు K. V. Ranga RaoCorrect
C.వి.డి. దేశ్ పాండే V.D.Deshpandey
Incorrect
C.వి.డి. దేశ్ పాండే V.D.Deshpandey
-
Question 18 of 35
18. Question
1 points18)హైదరాబాద్ రాష్ట్ర మొదటి మరియు చివరి స్పీకర్ ఎవరు
Who is the 1st and last Speaker of Hyderabad State?
A.కాశీనాద్ రావు వైధ్య Kashinath Rao Vaidya
B. పంపన్న గౌడ
C.వి.బి. రాజు
D. మర్రి చెన్నారెడ్డిCorrect
A.కాశీనాద్ రావు వైధ్య Kashinath Rao Vaidya
Incorrect
A.కాశీనాద్ రావు వైధ్య Kashinath Rao Vaidya
-
Question 19 of 35
19. Question
1 points19)బూర్గుల మంత్రి వర్గంలో మర్రిచెన్నారెడ్డి ఏ మంత్రిత్వ శాఖను నిర్వహించాడు.
What was the protfolio of Marri Chenna Reddy in Boorgula’s cabinet?
A.వ్యవసాయం Agriculture
B.హోం Home
C.ఆరోగ్య Health
D.రెవెన్యూ RevenueCorrect
A.వ్యవసాయం Agriculture
Incorrect
A.వ్యవసాయం Agriculture
-
Question 20 of 35
20. Question
1 points20)ముల్కి ఉధ్యమం మొదటిసారిగా ఏ నిజాం రాజు కాలంలో జరిగింది.
During whose reign Mulki movement was first seen
A.నిజాం అలీఖాన్ Nizam Ali Khan
B.అఫ్జలుద్దౌలా Afzaluddaula
C.సిరాజుద్దౌలా Sirazuddaula
D.మీర్ మహబూబ్ అలీ ఖాన్ Mir Mahabur Ali KhanCorrect
D.మీర్ మహబూబ్ అలీ ఖాన్ Mir Mahabur Ali Khan
Incorrect
D.మీర్ మహబూబ్ అలీ ఖాన్ Mir Mahabur Ali Khan
-
Question 21 of 35
21. Question
1 points21)మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముల్కీ నిబంధనల కోసం ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేసాడు.
A.1919
B.1918
C.1917
D.1920Correct
A.1919
Incorrect
A.1919
-
Question 22 of 35
22. Question
1 points22)హైదరాబాద్ రాష్ట్రంలో (భారత్ లో విలీనం తరువాత) ఏ సంవత్సరంలో ముల్కీ ఉధ్యమం జరిగింది
A.1969
B.1956
C.1965
D.1952Correct
D.1952
Incorrect
D.1952
-
Question 23 of 35
23. Question
1 points23)హైదరాబాద్ హితరక్షణ సమితి స్ధాపకుడు ఎవరు
A. రామాచార్య
B.దేశ్ పాండే
C.దిగంబర రావు
D. చొక్కారావుCorrect
A. రామాచార్య
Incorrect
A. రామాచార్య
-
Question 24 of 35
24. Question
1 points24)1952 ముల్కీ ఉధ్యమ కాలంలో జరిగిన పోలీస్ కాల్పులపై నియమించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు
A.కిషన్ ప్రసాద్
B.మురళీ మనోహర్
C.పింగళి జగన్ మోహన్
D.రాజబహదూర్ వెంకటరామిరెడ్డిCorrect
C.పింగళి జగన్ మోహన్
Incorrect
C.పింగళి జగన్ మోహన్
-
Question 25 of 35
25. Question
1 points25)ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో విశాలాంద్ర తమ ధ్యేయం అని మొదట ప్రకటించిన రాజకీయ పార్టీ ఏది
A.జస్టిస్ పార్టీ
B.సోషలిస్ట్ పార్టీ
C.ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ
D.పెజంట్స్ పార్టీCorrect
C.ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ
Incorrect
C.ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ
-
Question 26 of 35
26. Question
1 points26)1951 సంవత్సరంలో బెంగుళూరులో జరిగిన ఇండియన్ నేషనలో కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్రను ప్రస్తావించిన నాయకుడు
A.అయ్యదేవర కాళేశ్వర రావు
B.సర్ విజయ
C.కడప కోటి రెడ్డి
D. బులుసు సాంబమూర్తిCorrect
A.అయ్యదేవర కాళేశ్వర రావు
Incorrect
A.అయ్యదేవర కాళేశ్వర రావు
-
Question 27 of 35
27. Question
1 points27)బెంగుళూరు కాంగ్రెస్ సమావేశంలోనే విశాలాంధ్ర విషయం పై కాళేశ్వర రావుని విమర్శించిన జాతీయ కాంగ్రెస్ నాయకుడు
A.మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
B.జె.బి.కృపలాని
C.కె.ఎం.మున్షి
D.జవహర్ లాల్ నెహ్రూCorrect
D.జవహర్ లాల్ నెహ్రూ
Incorrect
D.జవహర్ లాల్ నెహ్రూ
-
Question 28 of 35
28. Question
1 points28)విశాలాంధ్ర మొదటి సమావేశం ఎక్కడ జరిగింది
A.కరీం నగర్
B.మహబూబ్ నగర్
C.నల్లగొండ
D.వరంగల్Correct
D.వరంగల్
Incorrect
D.వరంగల్
-
Question 29 of 35
29. Question
1 points29)విశాలాంధ్ర రెండవ సమావేశమునకు అద్యక్షత వహించినది ఎవరు
A.శ్రీశ్రీ
B.వి.బి. రాజు
C.మెల్కొటె
D.పద్మజా నాయుడుCorrect
A.శ్రీశ్రీ
Incorrect
A.శ్రీశ్రీ
-
Question 30 of 35
30. Question
1 points30)విశాంలాంధ్ర ఆవశ్యకతపై కరపత్రాలు ముద్రించి ప్రచారం చేసినది ఎవరు
A.కాళోజి
B.దేవులపల్లి రామానుజరావు
C.మఖ్దూం మొయినుద్దీన్
D.పుచ్చలపల్లి సుందరయ్యCorrect
B.దేవులపల్లి రామానుజరావు
Incorrect
B.దేవులపల్లి రామానుజరావు
-
Question 31 of 35
31. Question
1 points31)విశాంలాంధ్ర ఉధ్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు ఏవి
A.కాకతీయ విశాలాంధ్ర
B.గోల్కొండ కాకతీయం
C.గోల్కొండ ఆంధ్ర జనత
D.హిందూ విశాలాంధ్రCorrect
A.కాకతీయ విశాలాంధ్ర
Incorrect
A.కాకతీయ విశాలాంధ్ర
-
Question 32 of 35
32. Question
1 points32)విశాంలాంధ్రను వ్యతిరేకించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఎవరు
A.కె.వి. రంగారెడ్డి, బూర్గుల
B. కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి
C.మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి
D.బూర్గుల నర్సింగరావుCorrect
B. కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి
Incorrect
B. కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి
-
Question 33 of 35
33. Question
1 points33)రాష్ట్ర పునర్నిర్మాణ సంఘాన్ని (SRC)ని ఎప్పుడు ఏర్పాటు చేసారు
A.1953 Dec 22
B.1954 Dec 22
C.1955 Dec 20
D.1954 Dec 33Correct
A.1953 Dec 22
Incorrect
A.1953 Dec 22
-
Question 34 of 35
34. Question
1 points34)రాష్ట్రాల పునర్ణిర్మాణ సంఘం అధ్యక్షుడు ఎవరు
A. ఫజుల్ అలి
B.హెచ్. ఎన్. కుంజ్రు
C.ఎ.ఎమ్. ఫనిక్కర్
D.భార్గవCorrect
A. ఫజుల్ అలి
Incorrect
A. ఫజుల్ అలి
-
Question 35 of 35
35. Question
1 points35)తెలంగాణ పై ఫజుల్ అలి కమిషన్ యొక్క సూచన ఏమిటి
A.1961 వరకు తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించడం
B.ఆంధ్ర తెలంగాణ ను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయడం
C.తెలంగాణ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు
D.పైవేవి కావుCorrect
A.1961 వరకు తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించడం
Incorrect
A.1961 వరకు తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించడం
Go to Home Page of Telangana History Mock Tests
Go to Home Page of TSPSC Mock Tests
Leaderboard: Telangaana History Model Test Modern Period
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||