Telangana History class notes Shatavahana Yugamu – Part 1
శాతవాహనుల చరిత్రకు ఆధారాలు
ప్లిని రాసిన నాచురల్ హిస్టరీ గ్రంథం
అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ య పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ
పురాణాలు
హాలుని గాథా సప్తశతి – ఏడు వందల శృంగార రస భరిత కథలు. దీనిలో చాలా తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి.
వాత్సాయనుని కామసూత్ర. వాత్సాయనుడు కుంతల శాతకర్ణికి సమకాలికుడు.