Telangana Udhyama Charithra practice test for TSPSC Group1, Group2 and other exams
Test with 92 questions
Tealangana Udhyama Charithra Test1
Tealangana Udhyama Charithra Test1
Quiz
1. 2003లో కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాదయాత్ర చేపట్టారు? ఎ) అలంపూర్ నుంచి గద్వాల బి) కోదాడ నుంచి హాలియా సి) అలంపూర్ నుంచి కోదాడ
1) ఎ
2) బి
3) ఎ, బి
4) పైవన్నీ
సకల జనుల సమ్మె చేపట్టేముందు ఏర్పాటు చేసిన జనగర్జన ఎక్కడ నిర్వహించారు?
1) సిద్దిపేట
2) వరంగల్
3) హైదరాబాద్
4) కరీంనగర్
నల్లగొండలో ఉద్యమ గర్జన సభను నిర్వహించిందెవరు?
1) కే చంద్రశేఖర్‌రావు
2) కే వెంకట్‌రెడ్డి
3) జీ జగదీశ్వర్‌రెడ్డి
4) కే జానారెడ్డి
ఒకే భాష మాట్లాడేవాళ్లు ఎన్ని రాష్ర్టాలుగా విభజించవచ్చు అనే ప్రతిపాదికపై అంబేద్కర్ సూచించింది? ఎ) పరిపాలన సౌలభ్యం బి) వివిధ ప్రాంతాల అవసరాలు సి) ప్రాంత మనోభావాలు
1) ఎ
2) బి
3) ఎ, సి
4) పైవన్నీ
కిందివాటిని జతపర్చండి. ఎ) హైదరాబాద్ ఇన్రెట్రాస్పెక్ట్ 1) మీర్ లాయక్ అలీ బి) ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ 2) కేఎం మున్షీ సి) ది ఎండ్ ఆఫ్ ఆన్ ఎరా 3) అలియార్ జంగ్
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-
3 4) ఎ-2, బి-1, సి-3
కిందివాటిని జతపర్చండి. ఎ) తెలంగాణ గాంధీ 1) జమలాపురం కేశవరావు బి) మిస్టర్ తెలంగాణ 2) మాడపాటి హనుమంతరావు సి) తెలంగాణ పిత 3) భూపతి కృష్ణమూర్తి డి) తెలంగాణ సరిహద్దు గాంధీ 4) కేశవరావ్ జాదవ్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
కిందివాటిని జతపర్చండి? ఎ) పల్లెపల్లె పట్టాలపైకి 1) 2013 మార్చి 21 బి) మిలియన్ మార్చ్ 2) 2013 సెప్టెంబర్ 30 సి) తెలంగాణ మార్చ్ 3) 2011 మార్చి 10 డి) సడక్ బంద్ 4) 2011 మార్చి 1
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసినవారు?
1) బీ జనార్దన్‌రావు
2) ఎం కిషన్‌రావు
3) ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్
4) గద్దర్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విస్తృత అంగీకారం కోసం ఏర్పాటైన ప్రణబ్ కమిటీకి అనుకూలంగా ఎన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఎప్పుడు ఏర్పాటైంది?
1) 2009 డిసెంబ్ 23
2) 2009 డిసెంబ్ 24
3) 2009 డిసెంబ్ 25
4) 2009 డిసెంబ్ 27
తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పడింది?
1) 2003
2) 2004
3) 2005
4) 2006
పెద్ద ప్రావిన్స్‌ల్లో కన్నా చిన్న ప్రావిన్స్‌ల్లో బలహీన మైనారిటీలు సౌకర్యవంతంగా ఉంటారు అని అభిప్రాయపడిందెవరు?
1) సర్దార్ పటేల్
2) నెహ్రూ
3) బీఆర్ అంబేద్కర్
4) ఎవరూ కాదు
తెలంగాణ ధూంధాం తొలి ప్రదర్శన ఎక్కడ జరిగింది?
1) సిద్దిపేట
2) సూర్యాపేట
3) కరీంనగర్
4) కామారెడ్డి
1952లో హైదరాబాద్ రక్షణ సమితిని స్థాపించి నాన్‌ముల్కీలు వెనక్కి వెళ్లాలని నినాదాన్ని ఇచ్చిందెవరు?
1) రామాచారి
2) ఎం చెన్నారెడ్డి
3) కేవీ రంగారెడ్డి
4) జే నర్సింగరావు
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది?
1) 2001 మే 27
2) 2001 మే 28
3) 2001 మే 30
4) 2001 మే 31
తెలంగాణ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందివారెవరు?
1) కాంతారావు
2) ప్రభాకర్‌రెడ్డి
3) బీ నర్సింగరావు
4) పైడి జయరాజ్
ఓయూ ఐకాస ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి?
1) ఇషాన్ రెడ్డి
2) వేణుగోపాల్‌రెడ్డి
3) సీ యాదయ్య
4) శ్రీకాంత్ చారి
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించిందెవరు?
1) జగన్ రెడ్డి
2) హరీష్
3) కే మనోహర్ రెడ్డి
4) సుధాకర్‌రెడ్డి
1997లో తెలంగాణ ఐక్యవేదిక ఎన్ని భాగస్వామ్య సంస్థలతో ఏర్పడింది?
1) 26
2) 28
3) 29
4) 30
1997లో ఎవరి అధ్యక్షతన వరంగల్‌లో ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల సదస్సు నిర్వహించారు?
1) వరవరరావు
2) ప్రొఫెసర్ సాయిబాబా
3) కాళోజీ
4) బీ జనార్దన్‌రావు
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోరుతూ 2000లో ఎంతమంది కాంగ్రెస్ శాసన సభ్యులు సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు?
1) 40
2) 41
3) 42
4) 44
పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుంచి పాల్గొనని నాయకుడు ఎవరు?
1) బూర్గుల రామకృష్ణారావుచెన్నారెడ్డి
2) జేవీ నర్సింగరావు
3) ఎం
4) స్వామి రామానందతీర్థ
తెలంగాణ జనసభకు అనుబంధంగా ఏర్పడిన సంస్థ?
1) తెలంగాణ విప్లవ సమితి
2) తెలంగాణ కళాసమితి
3) తెలంగాణ ఉద్యమ సమితి
4) తెలంగాణ పోరాట సమితి
తెలంగాణ కళాకారుల పాటలను జతపర్చండి. ఎ) నీ ఆరు గుర్రాలు 1) వరంగల్ శ్రీనివాస్ బి) శాంతి కవిత 2) రచ్చ భారతి సి) నేలమ్మ 3) వరంగల్ శంకరన్న డి) తయ్యుందత్తయ్యి 4) నిర్మల్ కిశోర్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
ఆరుసూత్రాల పథకానికి చట్టబద్దత కల్పించేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఇచ్చారు?
1) 32వ
2) 33వ
3) 42వ
4) 44వ
ఆర్టికల్ 371 (డి) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జోన్లు ఏవి?
1) 1, 2
2) 2, 3
3) 4, 5
4) 5, 6
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను ఎప్పుడు గవర్నర్ ఆమోదించారు?
1) 2014, ఫిబ్రవరి 19
2) 2014 ఫిబ్రవరి 20
3) 2014 ఫిబ్రవరి 21
4) 2014 ఫిబ్రవరి 22
కేంద్రం తెలంగాణను సాగదీస్తుండటంతో ఇక లాభం లేదని భావించిన కేసీఆర్, ఆలె నరేంద్ర ఏ రోజున తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటికొచ్చారు?
1) 2006 మే 6
2) 2006 మే 22
3) 2006 ఆగస్టు 22
4) 2006 ఆగస్టు 24
టీఆర్ఎస్ 2003 జనవరి 6న హైదరాబాద్ నడిబొడ్డున ఏ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది?
1) తెలంగాణ పోరు
2) తెలంగాణ పోరు గర్జన
3) తెలంగాణ గర్జన
4) తెలంగాణ పోరు కేక
తెలంగాణ గొంతును ఢిల్లీలో వినిపించాలని టీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి ఢీల్లీ దాకా నిర్వహించిన భారీ కారు ర్యాలీ ఏ రోజున ఢిల్లీకి చేరింది?
ఎస్. మహేశ్ పీజీటీ, బొమ్మలరామారం ,నల్లగొండ
1) 2003 మార్చి 27
2) 2003 మార్చి 28
3) 2003 మార్చి 29
4) ఏదీ కాదు
హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచిన స్థానాలకు సరికానిదేది?
1) కాంగ్రెస్ పార్టీ- 93
2) పీడీఎఫ్- 42
3) సోషలిస్టు పార్టీ- 10
4) ఇతరులు- 29
హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి?
1) 102
2) 101
3) 104
4) 105
ముల్కీ నిబంధనల అమలుకు బూర్గుల రామకృష్ణారావు ఏర్పర్చిన మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యుడు కానివారు?
1) ఎస్ మెల్కోటే
2) కేవీ రంగారెడ్డి
3) ప్రేమ్‌చంద్ గాంధీ
4) ఎం చెన్నారెడ్డి
హైదరాబాద్ నగరంలో 1952లో ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పులపై విచారణకు అప్పటి రాష్ట్రప్రభుత్వం ఏర్పర్చిన కమిటీ?
1) జస్టిస్ పింగళి రామ్మోహన్‌రెడ్డి
2) వాంఛూ
3) జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి
4) జస్టిస్ రాంరెడ్డి
ఫజల్ అలీ కమిషన్ వాదనంతా విశాలాంధ్రను బలపర్చేదిగాను, డిక్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉంది అని అభిప్రాయపడిందెవరు?
1) కేవీ రంగారెడ్డి
2) వీబీ రాజు
3) తెన్నేటి విశ్వనాథం
4) ఎం చెన్నారెడ్డి
హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికిన శాసనసభ్యులు ఎంతమంది?
1) 109
2) 103
3) 29
4) 44
పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల్లో సరికానిదేది?
తెలంగాణ నుంచి ఉండాలి
1) తెలంగాణ అభివృద్ధికి ఒక ప్రాంతీయ సంఘం ఉండాలి
2) తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి
3) రాబోయే ఉద్యోగాలు రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికపై ఉండాలి
4) మంత్రివర్గ నిర్మాణంలో 60 శాతం ఆంధ్ర, 40 శాతం
తెలంగాణ రక్షణలో ప్రాంతీయ స్థాయీ సంఘానికి సంబంధించి సరికానిది? ఆమోదించాలి
1) ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, తెలంగాణ శాసనసభ్యులు ఇందులో సభ్యులు
2) ప్రాంతీయ సంఘం ఇచ్చిన సలహాలు ప్రభుత్వం
3) ప్రత్యేక అంశాలకు సంబంధించిన శాసన విషయాలు ప్రాంతీయ సంఘం పరిశీలించవచ్చు
4) ప్రాంతీయ సంఘం, శాసనసభ మధ్య భేదం వస్తే గవర్నర్దే తుది నిర్ణయం
నాగం జనార్దన్‌రెడ్డి తన తెలంగాణ నగారా సమితిని ఏ రోజున బీజేపీలో విలీనం చేశారు ?
1) 2013, జూన్
3 2) 2013, జూన్ 4
3) 2013, జూన్ 5
4) 2013, జూన్ 6
పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది
2013, జూలై 12
2013, జూలై 11
2013, జూలై 13
2013, జూలై 14
కేంద్రం రెండుసార్లు రాష్ర్టానికి చెందిన గుర్తింపు పొందిన 8 పార్టీల అభిప్రాయాలు తీసుకుంది
2010 జనవరి 1, 2011 జనవరి 5
2010 జనవరి 5, 2011 జనవరి 10
2010 జనవరి 5, 2011 జనవరి 6
2010 జనవరి 15, 2011 జనవరి 16
కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రకటన చేశాడు
2013 జూలై 28 న
2013 జూలై 20 న
2013 జూలై 31 న
2013 జూలై 30 న
కేంద్ర ప్రభుత్వం వేసిన ఏకే ఆంటోని అధ్యక్షుడిగా ఉన్న విభజన కమిటీలో సభ్యులు కాని వారెవరు?
1) దిగ్విజయ్‌సింగ్
2) వీరప్పమొయిలీ
3) అహ్మద్‌పటేల్
4) చిదంబరం
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సభాస్థలిలో జరిగిన సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన కానిస్టేబుల్ ఎవరు ?
1) శ్రీనివాస్
2) కిష్టయ్య
3) శ్రీకాంత్‌చారి
4) యాదిరెడ్డి
కేసీఆర్ రాయల తెలంగాణ అంటే రణమే అని, దీనికి వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి ఏయే తేదీల్లో నిరసన, బంద్‌కు పిలుపునిచ్చారు?
1) 2013, డిసెంబర్ 2, 3 తేదీల్లో
2) 2013, డిసెంబర్ 3, 4 తేదీల్లో
3) 2013, డిసెంబర్ 4, 5 తేదీల్లో
4) 2013, డిసెంబర్ 4, 5 తేదీల్లో
హైదరాబాద్‌ను ఎవరూ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కే అంతా వచ్చారు. నిజాంకాలంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు, చెరువులు, యూనివర్సిటీలు, ఆస్పత్రులు, పాఠశాలలున్నాయని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ కావాలని, సంపూర్ణ అధికారాలున్న తెలంగాణ కావాలని అసెంబ్లీలో విభజన సందర్భంలోడిమాండ్ చేసిన ముస్లిం నేత ?
1) అక్బరుద్దీన్ ఓవైసీ
2) అసదుద్దీన్ ఓవైసీ
3) మహ్మద్ అలీ
4) షబ్బీర్ అలీ
వెయ్యిమంది బలిదానాలు చేసుకుంటే మాట్లాడని సీమాంధ్ర నాయకులు ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూల్చితే గగ్గోలు పెట్టారు. తెలంగాణను దోచుకున్నది సీమాంధ్ర నాయకులు, వారి పార్టీలేనని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష సంపూర్ణ తెలంగాణ అని అసెంబ్లీ విభజన బిల్లు సందర్భంలో ప్రస్తావించిన వారెవరు ?
1) కేసీఆర్
2) కేటీఆర్
3) ఈటెల రాజేందర్
4) హరీశ్‌రావు
1997 జై తెలంగాణ పార్టీని ప్రకటించిన వారెవరు ?
1) జానారెడ్డి
2) ఆలేనరేంద్ర
3) గద్దర్
4) ఇంద్రారెడ్డి
హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఏ రోజున ఇచ్చింది ?
1) 2009, అక్టోబర్ 9
2) 2009, అక్టోబర్ 10
3) 2010, అక్టోబర్ 9
4) 2010, అక్టోబర్ 10
తెలంగాణ సమస్య పరిష్కారానికి 2011లో నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ ఎన్ని మార్గాలను సూచించింది ?
1) 5
2) 6
3) 7
4) 8
2004 నుంచి 2006 వరకు మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్ ఏ మంత్రిత్వ శాఖను నిర్వహించారు ?
1) రైల్వేశాఖ
2) కార్మికశాఖ
3) పట్టణాభివృద్ధి శాఖ
4) ఏదీకాదు
తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు ?
1) జస్టిస్ సుభాషణ్‌రెడ్డి
2) రాంచందర్‌రావు
3) రామకృష్ణారెడ్డి
4) ఎవరూకాదు
జయశంకర్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డిగ్రీ కళాశాల ?
1) కాకతీయ కళాశాల
2) మహబూబ్ కళాశాల
3) నిజాం కళాశాల
4) సీకేఎం కళాశాల
ఆరుసూత్రాల పథకాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ల్లో పొందుపర్చారు ?
1) 371-ఎ
2) 371-బి
3) 371-సి
4) 371-4
కింది వారిలో ఏ అధికారి తెలంగాణ ప్రాంతంలో వెట్టి/ బేగార్ నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు ?
1) జేఎం గిర్గ్లానీ
2) వి.సుందరేశన్
3) ఎన్ఆర్ శంకరన్
4) పీవీఆర్కే ప్రసాద్
బతుకమ్మ సంబురాల్లోని మొదటి రోజును ఏమంటారు ?
1) తొలిపొద్దు
2) సద్దుల
3) ఎంగిలిపూలు
4) సంబురాలు
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ నూతన పథకమైన జలహారం ముఖ్య ఉద్దేశం ?
1) పరిశ్రమలకు కావాల్సిన నీటిని స్వీకరించడం
2) వర్షపునీరు ఆదా చేయడం
3) తాగునీరు సరఫరా చేయడం
4) పంటలకు నీరు సరఫరా చేయడం
తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు పుట్టిన రోజును ఏమని ప్రకటించింది ?
1) తెలంగాణ అధికార భాష దినోత్సవం
2) తెలంగాణ భాషా దినోత్సవం
3) తెలంగాణ వారసత్వ దినోత్సవం
4) తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన రోజు ?
1) 2014, జూన్ 15
2) 2014, జూన్ 16
3) 2014, జూలై 15
4) 2015, జూలై 16
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేను ఏ రోజున నిర్వహించింది?
1) 2014, ఆగస్టు 19
2) 2014, ఆగస్టు 20
3) 2014 ఆగస్టు 21
4) ఏదీకాదు
తెలంగాణ గాంధీ అని ఎవరిని పిలుస్తారు?
1) ప్రొఫెసర్ జయశంకర్
2) జమలాపురం కేశవరావ్
3) కాళోజీ
4) భూపతి కృష్ణమూర్తి
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రక్రియకు సంబంధించిన సరైన వాక్యాలను తెల్పండి ? 1) ఫిబ్రవరి 13న హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు -2014ను గందరగోళం మధ్యనే లోక్‌సభలో ప్రవేశపెట్టాడు 2) పిబ్రవరి 14న లగడపాటి రాజగోపాల్ పెప్పర్‌స్ప్రేతో లోక్‌సభలో దాడి చేశారు. గొడవ చేసిన 16 మంది ఎంపీలను స్పీకర్ ఐదు రోజులు సస్పెండ్ చేశారు 3) లోక్‌సభ మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లుకు ఫిబ్రవరి 18న ఆమోదం తెలిపింది 4) ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, బీజేపీ ఫ్లోర్ లీడర్ అరుణ్‌జైట్లీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
1) 1, 3
2) 2,3,4
3) 1,3, 4
4) 1,2,3,4
2014 మేలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన శాసనసభ స్థానాలెన్ని ?
1) 59
2) 57
3 ) 61
4) 63
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఏ రోజున ఆవిర్భవించింది ?
1) 2009, అక్టోబర్ 24
2) 2009, నవంబర్ 24
3) 2009, డిసెంబర్ 24
4) 2009, డిసెంబర్ 25
ఫ్రీజోన్‌కు వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన సరైన వాక్యాలను సూచించండి ? 1) సుప్రీంకోర్టు 2009, అక్టోబర్ 9న వెలువడిన తీర్పుతో హైదరాబాద్ జోన్లో భాగమని తేల్చింది 2) సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళనలు, అక్టోబర్ 12న హైదరాబాదులో, 13న జిల్లాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు 3) అక్టోబర్ 28న జైలోభరో కార్యక్రమాన్ని చేపట్టారు 4) ఫ్రీజోన్ తీర్పు 14(ఎఫ్)ను తొలగించాలని సిద్దిపేటలో లక్షలాది మంది ఉద్యోగులు నవంబర్ 21న ఉద్యోగగర్జన నిర్వహించారు ?
1) 1, 2, 4
2) 1, 3, 4
3) 2, 4
4) 1, 2, 3, 4
ప్రభుత్వం 14ఎఫ్‌ను ఏరోజున ఉపసంహరించుకుంది ?
1) 2011, ఆగస్టు 11
2) 2011, ఆగస్టు 12
3) 2011, ఆగస్టు 13
4) 2011, ఆగస్టు 14
మా భుజాలపై తుపాకీ పెట్టి తెలంగాణను బలి చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు చెప్పిన పార్టీ ?
1) సీపీఐ
2) సీపీఐ(ఎం )
3) టీడీపీ
4) బీజేపీ
2006, ఆగస్టు 22న లెఫ్ట్‌ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తే మేము ఎలా అడ్డుకోగలుగుతామని కాంగ్రెస్‌ను నిలదీసిన పార్టీ ?
1) సీపీఐ
2) సీపీఐ(ఎం)
3) సీపీఐ (ఎం. ఎల్) న్యూడెమక్రసీ
4) సీపీఐ (ఎం.ఎల్) జనశక్తి
గన్‌పార్క్‌లోని ''1969 తెలంగాణ అమరవీరుల స్థూపం'' సృష్టికర్త ఎవరు?
ఎ. ఎక్కాయాదగిరి రావు
బి. పసునూరి దయాకర్
సి. కాపురాజయ్య
డి. ప్రొ. గంగాధర్
20. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు తెలంగాణ జాగృతిని కల్వకుంట్ల కవిత ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
ఎ. 2009
బి. 2012
సి. 2008
డి. 2010
19. 2010 ఫిబ్రవరి 20న తెలంగాణ కోసం ఒంటికి నిప్పంటించుకుని అసువులు బాసిన ఓయూ విద్యార్థి?
ఎ. శంకర్
బి. సిరిపురం యాదయ్య
సి. ఇషాన్‌రెడ్డి
డి. భోజ్యానాయక్
18. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్ష పదవికి గద్దర్ ఏ తేదీన రాజీనామా చేశారు?
ఎ. 19 ఏప్రిల్ 2012
బి. 19 మే 2012
సి. 18 ఏప్రిల్ 2012
డి. 19 ఏప్రిల్ 2011
17. ఉద్యమ నేతలు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వదులు కుంటే తాను రాజీనామాకు సిద్ధమని ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఏ తేదీన శాసన సభలో ప్రకటించారు?
ఎ. 26 అక్టోబర్ 1969
బి. 28 సెప్టెంబర్ 1969
సి. 29 సెప్టెంబర్ 1969
డి. 29 సెప్టెంబర్ 1968
16. 14 ఎఫ్‌ని ప్రభుత్వం ఎప్పుడు ఉపసంహరిం చుకుంది?
ఎ. 2011 ఆగస్టు 11
బి. 2011 ఆగస్టు 12
సి. 2011 ఆగస్టు 13
డి. 2011 ఆగస్టు 14
15. 'దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణ కొరకు ఉద్యమించండి' అని ప్రజలకు పిలుపునిచ్చిన పార్టీ?
ఎ. సిపిఐ (ఎంఎల్) జనశక్తి
బి. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
సి. సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్
డి. సిపిఐ (ఎం)
'గ్రామాలకు తరలండి' అనే చారిత్రాత్మకమైన కార్యక్రమానికి అంకురార్పణ చేసిన సంఘం?
ఎ. పిడిఎస్యు
బి. టిఎస్ఎఫ్
సి. ఆర్ఎస్యు
డి. ఎస్ఎఫ్ఐ
తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏ రోజున ఏర్పడింది?
ఎ. 2001 మే 31
బి. 2001 జూన్ 1
సి. 2001 జూన్ 2
డి. 2012 అక్టోబర్ 30
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టిజెఎఫ్) మొదటి కన్వీనర్‌గా ఎన్నికైనవారు?
10. పీపుల్స్‌వార్ నాయకుడు శాఖమూరి అప్పారావు దాఖలు చేసిన ఒక కేసులో 'నక్సలైట్లు ఒక సమస్య అని ప్రభుత్వం భావిస్తుంది. తమ సమస్యలకు నక్సలైట్లే ఒక పరిష్కారం అని భావించే ప్రజలు ఉన్నారు. అందువల్ల ఈ రెండు పక్షాల మధ్య సామరస్య పూరిత వాతావరణంలో చర్చలు జరిగితే బాగుంటుంది' అని తీర్పును వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి?