1. సార్క్ దేశాలు ఏ సంవత్సరాన్ని బాలికా ఏడాదిగా ప్రకటించాయి?
? 1) 1990? 2) 1980? 3) 1970? 4) 1960
2. సామాజికపరమైన తండ్రి అనేది గోచరించే వివాహ రూపం?
? 1) బహుభార్యత్వం? 2) బహు భర్తత్వం? 3) ఏక వివాహం? 4) స్వైరితం
3. కిందివాటిలో దేన్ని బహుభార్యత్వ, బహు భర్తత్వ వివాహాల కలయికగా చెప్పవచ్చు?
? 1) బృందవివాహం? 2) బహువివాహం? 3) స్వైరితం? 4) పైవన్నీ
4. వివాహ అనే పదానికి అర్థం?
? 1) వధువును తీసుకునివెళ్లడం? 2) వరున్ని తీసుకుని వెళ్లడం? 3) ఇద్దరినీ కలిపి పంపించడం? 4) నమస్కరించడం
5. హిందువుల్లో బహుభార్యత్వాన్ని నిషేధించిన మొదటి చట్టం?
? 1) హిందూ వివాహ చట్టం? 2) భారతీయ వివాహ చట్టం? 3) ప్రత్యేక వివాహాల చట్టం? 4) ఆదర్శ వివాహ చట్టం
6. ఒక స్త్రీ చనిపోయిన తన భర్త సోదరున్ని వివాహం చేసుకునే నియమాన్ని ఏమంటారు?
? 1) భార్యభగినీ న్యాయం? 2) దేవర న్యాయం? 3) వినిమయన్యాయం? 4) పునర్వివాహ న్యాయం
7. అగమ్య గమన నిషేధాన్ని పాటించకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అభిప్రాయపడిందెవరు?
? 1) మాలినోవ్స్కీ? 2) లెవిస్ట్రోస్? 3) సిగ్మండ్ ఫ్రాయిడ్? 4) అంబేద్కర్
8. భగినీ బహుభార్యత్వానికి ఉదాహరణను గుర్తించండి.
? 1) నాగా? 2) బైగా? 3) ఉరళీలు? 4) గోండ్లు
9. పేదరికంతో రాజీపడి చేసుకునే పెండ్లి అని దేన్నంటారు?
? 1) బృంద వివాహం? 2) బహుభర్తత్వం? 3) బహు భార్యత్వం? 4) పైవన్నీ
10. సమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్నేమంటారు?
? 1) ఐసోగమి? 2) అనిసోగమి? 3) హైపర్గమి? 4) హైపోగమి
11. దేవరన్యాయం అనేది?
? 1) నిషిద్ధ నియమం? 2) సాంప్రదాయ విహిత నియమం? 3) అధిస్నాన నియమం? 4) వివాహరూపం
పవిత్రమవుతాయని భావిస్తారు?
? 12. బ్రహ్మ వివాహాన్ని పాటిస్తే ఎన్ని తరాలు 1) 12? 2) 10? 3) 8? 4) 6
13. అంటరాని తనానికి పునాదులు వేసిన వివాహ రకం?
? 1) అనులోమ వివాహం? 2) ప్రతిలోమ వివాహం? 3) అర్ష వివాహం? 4) రాక్షస వివాహం
14. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు?
? 1) యోగీందర్ శర్మ? 2) ఐరావతి కార్వే? 3) EM కపాడియా? 4) CH ప్రభు
15. హిందూ వివాహ ధర్మం కానిదేది?
? 1) కామం? 2) మోక్షం? 3) ధర్మం? 4) ప్రజా
16. ముస్లింలలో క్రమరహిత వివాహాలను ఏమని పిలుస్తారు?
? 1) సహినిఖా? 2) బాతిల్? 3) ఫాసిద్? 4) ఖబుల్
17. ముతా అనే పదానికి గల అర్థం?
? 1) ఆనందించు? 2) తాత్కాలిక వివాహం? 3) విడాకులు? 4) సర్దుబాటు
18. జతపర్చండి. ఎ) శారదాచట్టం 1) 1872 బి) బాల్యవివాహాల నిషేధ చట్టం 2) 1955 సి) హిందూ వివాహ చట్టం 3) 2007 డి) ప్రత్యేక వివాహ చట్టం 4) 1930
? 1) ఎ-1, బి-2, సి-3, డి-4? 2) ఎ-4, బి-3, సి-2, డి-1? 3) ఎ-4, బి-3, సి-1, డి-2? 4) ఎ-3, బి-1, సి-2, డి-4
19. బంధుత్వం అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు?
? 1) మోర్గాన్? 2) హెన్రీమెయిన్? 3) ముర్దాక్? 4) స్మిత్
20. అమ్మ.. అనే బంధుత్వ పదం?
? 1) సూచక పదం? 2) సంబోధనా పదం? 3) వర్ణాత్మక పదం? 4) ఎ, బి
21. కింది వాటిలో ఉత్పన్న పదాన్ని గుర్తించండి.
? 1) తాత? 2) పిన తల్లి? 3) బాబాయ్? 4) మనుమడు
22. కింది వాటిలో వివరణాత్మక పదమేది?
? పిన తల్లి? 2) అమ్మమ్మ? 3) తాత? 4) మనుమడు
23. కిందివాటిలో వర్ణాత్మక బంధుత్వ పదమేది?
? 1) అమ్మమ్మ? 2) తాత? 3) చిన్నాన్న? 4) కోడలు
24. గ్లుక్మాన్.. సోదరిని ఏ అక్షరంతో సూచించాడు?
? 1) S? 2) Si? 3) Z? 4) E
25. ఒక వ్యక్తికి గరిష్టంగా ఉండే ప్రాథమిక బంధువుల సంఖ్య?
? 1) 7? 2) 6? 3) 8? 4) 9
26. చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దే బంధుత్వ ఆచరణ?
? 1) మన్నవ? 2) పితృషాధికారం? 3) ఏకపార్శ పరిహాసం? 4) పైవన్నీ
27. కుహనా ప్రసూతి కింది వారిలో ఎవరిలో గోచరిస్తుంది?
? 1) ఖాసీలు? 2) గోండ్లు? 3) కోయలు? 4) భిల్లులు
28. శివరాత్రికి ముందు జోగిని సిడి చేసే సంప్రదాయ జాతర?
? 1) జనుంపల్లి జాతర? 2) లింగంపల్లి జాతర? 3) సిర్నాపల్లి జాతర? 4) పైవన్నీ
29. వివాహాలు ప్రధానంగా 3 రూపాల్లో ఉంటాయని తెలిపిందెవరు?
? 1) రాల్ఫ్ లింటన్? 2) టేలర్? 3) మాలినోవ్స్కీ? 4) మకైవర్
30. కిందివాటిని జతపర్చండి. ఎ) అనాహుతం 1) వివాహ క్రతువు బి) అంతర్వివాహం 2) భాగస్వామి ఎంపిక సి) లాజహోమం 3) వివాహ రూపం డి) బహుభర్తత్వం 4) వివాహ నియమం
? 1) ఎ-1, బి-2, సి-3, డి-4? 2) ఎ-4, బి-3, సి-2, డి-1? 3) ఎ-2, బి-4, సి-1, డి-3? 4) ఎ-3, బి-1, సి-4, డి-2
31. కిందివాటిలో అతిపెద్ద బంధు సమూహం?
? 1) గోత్రం? 2) గోత్ర కూటమి? 3) వంశం? 4) వంశ కూటమి
32. సంస్కార్ కేంద్ర కార్యాలయం ఉన్న ప్రదేశం?
? 1) హైదరాబాద్? 2) విజయవాడ? 3) వరంగల్? 4) ఏదీకాదు
33. మతానికి సంబంధించిన వికార్యాన్ని గుర్తించండి.
? 1) విలువల బోధన? 2) మత ఘర్షణలు? 3) భయాన్ని తొలగిస్తుంది? 4) ఆచారాల స్థిరీకరణ
34. టోటెమ్ వాదాన్ని సామాజిక - మతపరమైన సంస్థగా తెలిపిందెవరు?
? 1) గోల్డెన్ విజర్? 2) డర్ఫ్హైమ్? 3) కారల్ మాప్సి? 4) చార్లెస్ డిబ్రూస్
35. మతం అనేది ప్రకృతి ఆరాధన నుంచే ఉద్భవించిందని తెలిపిందెవరు?
? 1) ప్రాయిస్? 2) ముల్లర్? 3) ఆండ్రులాంగ్? 4) విలియమ్
36. ఫిటిష్ అంటే?
? 1) మహత్యం? 2) కత్తి? 3) గుర్తు? 4) మతం
37. అందమైన మాట కలవారెవరు?
? 1) అజీవకులు? 2) జైనులు? 3) చార్వాకులు? 4) హిందువులు
38. పురుషసూక్తం ఏ వేదానికి సంబంధించింది?
? 1) సామ వేదం? 2) అధర్వణ వేదం? 3) రుగ్వేదం? 4) యజుర్వేదం
39. కల్పం అంటే?
? 1) వేదాంగం? 2) ఉపవేదం? 3) ఉపనిషత్తు? 4) అరణ్యకం
40. ఇలా జరిగిందని చెప్పేవి?
? 1) పురాణాలు? 2) వేదాలు? 3) సూత్రాలు? 4) ఇతిహాసాలు
41. రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన గిరిజన తెగల సంఖ్య?
? 1) 32? 2) 23? 3) 42? 4) 18
42. చెల్లి నిలయం ఎవరికి సంబంధించినది?
? 1) జోగినులు? 2) వేశ్యలు? 3) దేవదాసీలు? 4) అనాథలు
43. జార్ఖండ్ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తెగ?
? 1) గోండ్లు? 2) భిల్లులు? 3) ఒరాన్లు? 4) సంతాల్‌లు
44. జేపీ మిల్స్ ఎవరిని ఉద్దేశించి నిజమైన ఆదిమ తెగలు అని పేర్కొన్నాడు?
? 1) కొండరెడ్లు? 2) కోయలు? 3) కోలమ్‌లు? 4) తోటీలు
45. అంతర్జాతీయ అనుసూచిత ప్రజల సంవత్సరాన్ని గుర్తించండి.
? 1) 1991? 2) 1992? 3) 1993? 4) 1994
46. డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే?
? 1) గిరిజనుల జాబితా నుంచి తొలగించబడినవారు? 2) అభివృద్ధి చెందిన గిరిజనులు? 3) పూర్వం నేర స్వభావాన్ని కలిగిన గిరిజనులు? 4) అంతరించే దశలో ఉన్న తెగలు
47. బిల్ సేవా మండలిని స్థాపించిందెవరు?
? 1) టక్కర్ బహసా bahasa)? 2) సందీప్ మెహతా? 3) అరుణ్‌రాయ్? 4) అన్నా హజారే
48. లాటిన్ భాషలో సరోర్ అంటే?
? 1) సోదరుడు? 2) సోదరి? 3) బావమరిది? 4) మరదలు
49. సామాజిక ఉద్య మం అనేది ఒక ?
? 1) సంఘర్షణా రూపం? 2) వైయక్తిక ప్రవర్తన రూపం? 3) సమిష్టి ప్రవర్తన రూపం? 4) ఏదీకాదు
50. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఏ పార్టీ నాయకత్వం వహించింది?
? 1) కమ్యూనిస్టు పార్టీ? 2) కాంగ్రెస్ పార్టీ? 3) జనసంఘ్? 4) ఏదీకాదు
51. ఏ రాష్ర్టాలో బ్రాహ్మణేతర కుల ఉద్యమాలు మొట్టమొదటగా ప్రారంభమయ్యాయి?
? 1) తమిళనాడు, కేరళ? 2) ఒడిశా, కర్ణాటక? 3) తెలంగాణ, మహారాష్ట్ర? 4) ఉత్తరప్రదేశ్, పంజాబ్
52. దేశంలో దళిత ఉద్యమాల ముఖ్య లక్ష్యం?
? 1) సమాన మానవులుగా గుర్తించడం? 2) విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో తోడ్పాటు? 3) రాజకీయం అధికారం సాధించడం? 4) పైవన్నీ
53. బహుజన్ పదం ఎవరికి సంబంధించింది?
? 1) వెనుకబడిన వర్గాలు? 2) ఎస్సీలు? 3) ఎస్టీలు? 4) పై వారందరూ
54. తెలంగాణలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మొదటిసారిగా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
? 1) కొలనుపాక? 2) సిద్దిపేట? 3) నిజామాబాద్? 4) నల్లగొండ