Political Science Test - Fundamental Duties
Quiz
- 1. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఎక్కడ పొందుపర్చారు?
- 1) పార్ట్-4 ఏ, ఆర్టికల్ 52 (ఏ)
- 2) పార్ట్-4 ఏ, ఆర్టికల్ 51 (ఏ)
- 3) పార్ట్-5 ఏ, ఆర్టికల్ 51 (ఏ)
- 4) పార్ట్-5 ఏ, ఆర్టికల్ 52 (ఏ)
- 2. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగంలో పొందుపర్చారు?
- 1) చాగ్లా కమిషన్
- 2) స్వరణ్‌సింగ్ కమిటీ
- 3) వర్మ కమిటీ
- 4) ఏదీకాదు
- 3. ప్రాథమిక విధులను ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చారు?
- 44
- 43
- 42
- 45
- 4. ప్రాథమిక విధులను ఎన్ని ఆర్టికల్స్‌లో పొందుపర్చారు?
- 11
- 3
- 10
- 1
- బి) 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపర్చారు
- 5. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 8 ప్రాథమిక విధులను సిఫారసు చేసింది
1) ఎ - 2) బి
- 3) ఎ, బి
- 4) ఏవీకావు
- 5. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
- 6. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి?
- 10
- 8
- 12
- 11
- 7. ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
- 1) అమెరికా
- 2) యూఎస్ఎస్ఆర్
- 3) ఫ్రెంచ్
- 4) బ్రిటన్
- 8. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా 6 నుంచి 14 ఏండ్ల బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల విధి అనే నూతన ప్రాథమిక విధిని చేర్చారు
బి) ప్రాథమిక విధులను రాజ్యాంగ పరిషత్‌లో చేర్చలేదు.- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 9. ఏ ప్రాథమిక విధి భారత పౌరులకు వర్తించదు?
- 1) దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను పరిరక్షించాలి
- 2) ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ, ప్రైవేటు ఆస్తులకు హాని కలిగించరాదు
- 3) జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి
- 4) 6 నుంచి 14 ఏండ్ల బాలబాలికలకు ప్రాథమిక విద్యనందించడం తల్లిదండ్రుల బాధ్యత
- 10. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కుల వలే న్యాయ సమ్మతమైనవి
బి) ప్రాథమిక విధులు నైతిక విలువలకు సంబంధించినవి- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏవీకాదు
- 11. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు వర్తించవు
బి) ప్రాథమిక విధుల్లో భారతీయ సంస్కృతి,సాంప్రదాయ, మతానికి సంబంధించిన భావనలు ప్రస్పుటిస్తాయి- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 12. ప్రాథమిక విధుల అమలుతీరును పర్యవేక్షించేందుకు ఎవరి అధ్యక్షతన 1999లో కమిటీని నియమించారు?
- 1) వర్మ కమిటీ
- 2) శర్మ కమిటీ
- 3) బీఎన్ శాస్త్రి కమిటీ
- 4) రావ్ కమిటీ
- 13. ప్రాథమిక విధుల దినంగా ఏ తేదీని జరుపుకోవాలని వర్మ కమిటీ సిఫారసు చేసింది?
- 1) జనవరి 24
- 2) జనవరి 3
- 3) జనవరి 12
- 4) జనవరి 21
- 14. దేశంలోని వివిధ కులాలు, మతాలు, వర్గాల మధ్య సామరస్యానికి కృషి చేస్తూ మహిళలను గౌరవించాలని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపర్చారు?
- 1) పీఠిక
- 2) ప్రాథమిక హక్కులు
- 3) ప్రాథమిక విధులు
- 4) ఆదేశిక సూత్రాలు
- 15. కింద పేర్కొన్న వాటిలో ప్రాథమిక విధి కానిది?
- 1) నదులు, సరస్సులు, అడవులు వన్య ప్రాణుల్ని పరిరక్షించాలి
- 2) ప్రతి వ్యక్తి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, సంస్కరణలకు తోడ్పాటునందించాలి
- 3) ప్రతి వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తూ సామాజిక వికాసానికి తోడ్పాటునందించాలి
- 4) వ్యవసాయం, పశుపోషణను శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి పర్చాలి
- 16. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు అసంపూర్ణమైనవి, కొన్ని ముఖ్యమైన విధుల్ని విస్మరించారు.
బి) ప్రాథమిక విధులు కొన్ని అమలు, ఆచరణకు కష్టతరంగా ఉన్నాయి- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 17. కిందివాటిలో సరైనదాన్ని ఎంపిక చేయండి.
ఎ) ప్రాథమిక విధుల అమలు పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేయడం ద్వారా సాధ్యమైంది
బి) ప్రాథమిక విధుల జాబితా శాశ్వతమైనది కాదు- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 18. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులు సకారాత్మకమైనవి
బి) ప్రాథమిక విధులు దేశ పౌరులకు హక్కులతో పాటు విధులు పాటించాలనే స్పృహని కల్పిస్తాయి- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 19. కిందివాటిలో ప్రాథమిక విధులకు చట్టబద్ధత కల్పించడం కోసం పార్లమెంట్ చేసిన చట్టాలను గుర్తించండి.
ఎ) జాతీయ చిహ్నం గౌరవ భంగ నిరోధక చట్టం-1971
బి) వన్య ప్రాణుల సంరక్షణ చట్టం- 1972
సి) అటవీ సంరక్షణ చట్టం- 1980
డి) పౌరహక్కుల పరిరక్షణ చట్టం- 1980
ఇ) నిర్భయ చట్టం- 2013- 1) ఎ, బి, సి
- 2) బి, సి, డి, ఇ
- 3) ఎ, బి, సి, డి
- 4) పైవన్నీ
- 20. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశించగా, ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశిస్తున్నాయి అని పేర్కొన్నది ఎవరు?
- 1) అంబేద్కర్
- 2) ఇందిరాగాంధీ
- 3) రాజీవ్‌గాంధీ
- 4) స్వరణ్‌సింగ్
- 21. ప్రాథమిక విధుల తాత్వికత రాజ్యాంగంలో దేన్ని పోలి ఉంది?
- 1) ప్రాథమిక హక్కులు
- 2) ఆదేశిక సూత్రాలు
- 3) పీఠిక
- 4) ఏదీకాదు
- 22. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
ఎ) ప్రాథమిక విధులను అతిక్రమించిన వారికి చట్టపరమైన చర్యల గురించి ప్రస్తావన లేదు
బి) ప్రాథమిక విధుల జాబితాకు ఇప్పటివరకు రెండు సార్లు సవరణలు చేశారు.- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
23. కింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి.
ఎ) ప్రాథమిక విధులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా సుప్రింకోర్టు గుర్తించింది
బి) ప్రాథమిక విధుల జాబితా కలిగిన ఏకైక ప్రజాస్వామ్య రాజ్యంగం భారత్- 1) ఎ
- 2) బి
- 3) ఎ, బి
- 4) ఏదీకాదు
- 24. కిందివాటిని జతపర్చండి.
ఎ. చట్టరహిత చర్యల నిరోధక చట్టం 1. 1967
బి. అస్పృశ్యత నేర చట్టం 2. 1976
సి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 3. 1951
డి. విద్యా హక్కు చట్టం 4. 2002- 1) ఎ-1, బి-2, సి-4, డి-3
- 2) ఎ-1, బి-2, సి-3, డి-4
- 3) ఎ-1, బి-3, సి-4, డి-2
- 4) ఎ-3, బి-2, సి-1, డి-4