Telangana Social Aspects
Quiz
- 1. సార్క్ దేశాలు ఏ సంవత్సరాన్ని బాలికా ఏడాదిగా ప్రకటించాయి?
- 1) 1990
- 2) 1980
- 3) 1970
- 4) 1960
- 2. సామాజికపరమైన తండ్రి అనేది గోచరించే వివాహ రూపం?
- 1) బహుభార్యత్వం
- 2) బహు భర్తత్వం
- 3) ఏక వివాహం
- 4) స్వైరితం
- 3. కిందివాటిలో దేన్ని బహుభార్యత్వ, బహు భర్తత్వ వివాహాల కలయికగా చెప్పవచ్చు?
- 1) బృందవివాహం
- 2) బహువివాహం
- 3) స్వైరితం
- 4) పైవన్నీ
- 4. వివాహ అనే పదానికి అర్థం?
- 1) వధువును తీసుకునివెళ్లడం
- 2) వరున్ని తీసుకుని వెళ్లడం
- 3) ఇద్దరినీ కలిపి పంపించడం
- 4) నమస్కరించడం
- 5. హిందువుల్లో బహుభార్యత్వాన్ని నిషేధించిన మొదటి చట్టం?
- 1) హిందూ వివాహ చట్టం
- 2) భారతీయ వివాహ చట్టం
- 3) ప్రత్యేక వివాహాల చట్టం
- 4) ఆదర్శ వివాహ చట్టం
- 6. ఒక స్త్రీ చనిపోయిన తన భర్త సోదరున్ని వివాహం చేసుకునే నియమాన్ని ఏమంటారు?
- 1) భార్యభగినీ న్యాయం
- 2) దేవర న్యాయం
- 3) వినిమయన్యాయం
- 4) పునర్వివాహ న్యాయం
- 7. అగమ్య గమన నిషేధాన్ని పాటించకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని అభిప్రాయపడిందెవరు?
- 1) మాలినోవ్స్కీ
- 2) లెవిస్ట్రోస్
- 3) సిగ్మండ్ ఫ్రాయిడ్
- 4) అంబేద్కర్
- 8. భగినీ బహుభార్యత్వానికి ఉదాహరణను గుర్తించండి.
- 1) నాగా
- 2) బైగా
- 3) ఉరళీలు
- 4) గోండ్లు
- 9. పేదరికంతో రాజీపడి చేసుకునే పెండ్లి అని దేన్నంటారు?
- 1) బృంద వివాహం
- 2) బహుభర్తత్వం
- 3) బహు భార్యత్వం
- 4) పైవన్నీ
- 10. సమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్నేమంటారు?
- 1) ఐసోగమి
- 2) అనిసోగమి
- 3) హైపర్గమి
- 4) హైపోగమి
- 11. దేవరన్యాయం అనేది?
- 1) నిషిద్ధ నియమం
- 2) సాంప్రదాయ విహిత నియమం
- 3) అధిస్నాన నియమం
- 4) వివాహరూపం
- పవిత్రమవుతాయని భావిస్తారు?
- 12. బ్రహ్మ వివాహాన్ని పాటిస్తే ఎన్ని తరాలు
1) 12 - 2) 10
- 3) 8
- 4) 6
- 12. బ్రహ్మ వివాహాన్ని పాటిస్తే ఎన్ని తరాలు
- 13. అంటరాని తనానికి పునాదులు వేసిన వివాహ రకం?
- 1) అనులోమ వివాహం
- 2) ప్రతిలోమ వివాహం
- 3) అర్ష వివాహం
- 4) రాక్షస వివాహం
- 14. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు?
- 1) యోగీందర్ శర్మ
- 2) ఐరావతి కార్వే
- 3) EM కపాడియా
- 4) CH ప్రభు
- 15. హిందూ వివాహ ధర్మం కానిదేది?
- 1) కామం
- 2) మోక్షం
- 3) ధర్మం
- 4) ప్రజా
- 16. ముస్లింలలో క్రమరహిత వివాహాలను ఏమని పిలుస్తారు?
- 1) సహినిఖా
- 2) బాతిల్
- 3) ఫాసిద్
- 4) ఖబుల్
- 17. ముతా అనే పదానికి గల అర్థం?
- 1) ఆనందించు
- 2) తాత్కాలిక వివాహం
- 3) విడాకులు
- 4) సర్దుబాటు
- 18. జతపర్చండి.
ఎ) శారదాచట్టం 1) 1872
బి) బాల్యవివాహాల నిషేధ చట్టం 2) 1955
సి) హిందూ వివాహ చట్టం 3) 2007
డి) ప్రత్యేక వివాహ చట్టం 4) 1930- 1) ఎ-1, బి-2, సి-3, డి-4
- 2) ఎ-4, బి-3, సి-2, డి-1
- 3) ఎ-4, బి-3, సి-1, డి-2
- 4) ఎ-3, బి-1, సి-2, డి-4
- 19. బంధుత్వం అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు?
- 1) మోర్గాన్
- 2) హెన్రీమెయిన్
- 3) ముర్దాక్
- 4) స్మిత్
- 20. అమ్మ.. అనే బంధుత్వ పదం?
- 1) సూచక పదం
- 2) సంబోధనా పదం
- 3) వర్ణాత్మక పదం
- 4) ఎ, బి
- 21. కింది వాటిలో ఉత్పన్న పదాన్ని గుర్తించండి.
- 1) తాత
- 2) పిన తల్లి
- 3) బాబాయ్
- 4) మనుమడు
- 22. కింది వాటిలో వివరణాత్మక పదమేది?
- పిన తల్లి
- 2) అమ్మమ్మ
- 3) తాత
- 4) మనుమడు
- 23. కిందివాటిలో వర్ణాత్మక బంధుత్వ పదమేది?
- 1) అమ్మమ్మ
- 2) తాత
- 3) చిన్నాన్న
- 4) కోడలు
- 24. గ్లుక్మాన్.. సోదరిని ఏ అక్షరంతో సూచించాడు?
- 1) S
- 2) Si
- 3) Z
- 4) E
- 25. ఒక వ్యక్తికి గరిష్టంగా ఉండే ప్రాథమిక బంధువుల సంఖ్య?
- 1) 7
- 2) 6
- 3) 8
- 4) 9
- 26. చిన్నవారి ప్రవర్తనను తీర్చిదిద్దే బంధుత్వ ఆచరణ?
- 1) మన్నవ
- 2) పితృషాధికారం
- 3) ఏకపార్శ పరిహాసం
- 4) పైవన్నీ
- 27. కుహనా ప్రసూతి కింది వారిలో ఎవరిలో గోచరిస్తుంది?
- 1) ఖాసీలు
- 2) గోండ్లు
- 3) కోయలు
- 4) భిల్లులు
- 28. శివరాత్రికి ముందు జోగిని సిడి చేసే సంప్రదాయ జాతర?
- 1) జనుంపల్లి జాతర
- 2) లింగంపల్లి జాతర
- 3) సిర్నాపల్లి జాతర
- 4) పైవన్నీ
- 29. వివాహాలు ప్రధానంగా 3 రూపాల్లో ఉంటాయని తెలిపిందెవరు?
- 1) రాల్ఫ్ లింటన్
- 2) టేలర్
- 3) మాలినోవ్స్కీ
- 4) మకైవర్
- 30. కిందివాటిని జతపర్చండి.
ఎ) అనాహుతం 1) వివాహ క్రతువు
బి) అంతర్వివాహం 2) భాగస్వామి ఎంపిక
సి) లాజహోమం 3) వివాహ రూపం
డి) బహుభర్తత్వం 4) వివాహ నియమం- 1) ఎ-1, బి-2, సి-3, డి-4
- 2) ఎ-4, బి-3, సి-2, డి-1
- 3) ఎ-2, బి-4, సి-1, డి-3
- 4) ఎ-3, బి-1, సి-4, డి-2
- 31. కిందివాటిలో అతిపెద్ద బంధు సమూహం?
- 1) గోత్రం
- 2) గోత్ర కూటమి
- 3) వంశం
- 4) వంశ కూటమి
- 32. సంస్కార్ కేంద్ర కార్యాలయం ఉన్న ప్రదేశం?
- 1) హైదరాబాద్
- 2) విజయవాడ
- 3) వరంగల్
- 4) ఏదీకాదు
- 33. మతానికి సంబంధించిన వికార్యాన్ని గుర్తించండి.
- 1) విలువల బోధన
- 2) మత ఘర్షణలు
- 3) భయాన్ని తొలగిస్తుంది
- 4) ఆచారాల స్థిరీకరణ
- 34. టోటెమ్ వాదాన్ని సామాజిక - మతపరమైన సంస్థగా తెలిపిందెవరు?
- 1) గోల్డెన్ విజర్
- 2) డర్ఫ్హైమ్
- 3) కారల్ మాప్సి
- 4) చార్లెస్ డిబ్రూస్
- 35. మతం అనేది ప్రకృతి ఆరాధన నుంచే ఉద్భవించిందని తెలిపిందెవరు?
- 1) ప్రాయిస్
- 2) ముల్లర్
- 3) ఆండ్రులాంగ్
- 4) విలియమ్
- 36. ఫిటిష్ అంటే?
- 1) మహత్యం
- 2) కత్తి
- 3) గుర్తు
- 4) మతం
- 37. అందమైన మాట కలవారెవరు?
- 1) అజీవకులు
- 2) జైనులు
- 3) చార్వాకులు
- 4) హిందువులు
- 38. పురుషసూక్తం ఏ వేదానికి సంబంధించింది?
- 1) సామ వేదం
- 2) అధర్వణ వేదం
- 3) రుగ్వేదం
- 4) యజుర్వేదం
- 39. కల్పం అంటే?
- 1) వేదాంగం
- 2) ఉపవేదం
- 3) ఉపనిషత్తు
- 4) అరణ్యకం
- 40. ఇలా జరిగిందని చెప్పేవి?
- 1) పురాణాలు
- 2) వేదాలు
- 3) సూత్రాలు
- 4) ఇతిహాసాలు
- 41. రాష్ట్రంలో అధికారికంగా గుర్తించిన గిరిజన తెగల సంఖ్య?
- 1) 32
- 2) 23
- 3) 42
- 4) 18
- 42. చెల్లి నిలయం ఎవరికి సంబంధించినది?
- 1) జోగినులు
- 2) వేశ్యలు
- 3) దేవదాసీలు
- 4) అనాథలు
- 43. జార్ఖండ్ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తెగ?
- 1) గోండ్లు
- 2) భిల్లులు
- 3) ఒరాన్లు
- 4) సంతాల్‌లు
- 44. జేపీ మిల్స్ ఎవరిని ఉద్దేశించి నిజమైన ఆదిమ తెగలు అని పేర్కొన్నాడు?
- 1) కొండరెడ్లు
- 2) కోయలు
- 3) కోలమ్‌లు
- 4) తోటీలు
- 45. అంతర్జాతీయ అనుసూచిత ప్రజల సంవత్సరాన్ని గుర్తించండి.
- 1) 1991
- 2) 1992
- 3) 1993
- 4) 1994
- 46. డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే?
- 1) గిరిజనుల జాబితా నుంచి తొలగించబడినవారు
- 2) అభివృద్ధి చెందిన గిరిజనులు
- 3) పూర్వం నేర స్వభావాన్ని కలిగిన గిరిజనులు
- 4) అంతరించే దశలో ఉన్న తెగలు
- 47. బిల్ సేవా మండలిని స్థాపించిందెవరు?
- 1) టక్కర్ బహసా bahasa)
- 2) సందీప్ మెహతా
- 3) అరుణ్‌రాయ్
- 4) అన్నా హజారే
- 48. లాటిన్ భాషలో సరోర్ అంటే?
- 1) సోదరుడు
- 2) సోదరి
- 3) బావమరిది
- 4) మరదలు
- 49. సామాజిక ఉద్య మం అనేది ఒక ?
- 1) సంఘర్షణా రూపం
- 2) వైయక్తిక ప్రవర్తన రూపం
- 3) సమిష్టి ప్రవర్తన రూపం
- 4) ఏదీకాదు
- 50. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఏ పార్టీ నాయకత్వం వహించింది?
- 1) కమ్యూనిస్టు పార్టీ
- 2) కాంగ్రెస్ పార్టీ
- 3) జనసంఘ్
- 4) ఏదీకాదు
- 51. ఏ రాష్ర్టాలో బ్రాహ్మణేతర కుల ఉద్యమాలు మొట్టమొదటగా ప్రారంభమయ్యాయి?
- 1) తమిళనాడు, కేరళ
- 2) ఒడిశా, కర్ణాటక
- 3) తెలంగాణ, మహారాష్ట్ర
- 4) ఉత్తరప్రదేశ్, పంజాబ్
- 52. దేశంలో దళిత ఉద్యమాల ముఖ్య లక్ష్యం?
- 1) సమాన మానవులుగా గుర్తించడం
- 2) విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో తోడ్పాటు
- 3) రాజకీయం అధికారం సాధించడం
- 4) పైవన్నీ
- 53. బహుజన్ పదం ఎవరికి సంబంధించింది?
- 1) వెనుకబడిన వర్గాలు
- 2) ఎస్సీలు
- 3) ఎస్టీలు
- 4) పై వారందరూ
- 54. తెలంగాణలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మొదటిసారిగా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
- 1) కొలనుపాక
- 2) సిద్దిపేట
- 3) నిజామాబాద్
- 4) నల్లగొండ