Posts

Showing posts with the label History in Telugu

Brief information about Puranas in Telugu

Brief information about Puranas in Telugu ఏ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము🔥 1.మత్స్యపురాణం 2.కూర్మపురాణం 3.వామనపురాణం 4.వరాహపురాణం 5.గరుడపురాణం 6.వాయుపురాణం 7. నారదపురాణం 8.స్కాందపురాణం 9.విష్ణుపురాణం 10.భాగవతపురాణం 11.అగ్నిపురాణం 12.బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14.మార్కండేయ పురాణం 15.బ్రహ్మవైవర్తపురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండపురాణం 18.భవిష్యపురాణం ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. 🐋మత్స్య పురాణం:* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. 🐢కూర్మ పురాణం:* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. 👶వామన పురాణం:* పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి. 🐷వరాహ పురాణం:* వరా...

t n sada lakshmi

t n sada lakshmi తెలంగాణ తొలి దళిత మహిళ శాసన సభ్యురాలు ,తొలితరం తెలంగాణ ఉద్యమకారిణి కి మనం ఇచ్చే గుర్తింపె ఆమెకు ఘన నివాళి ….జులై 24 న సదాలక్ష్మి గారి వర్ధంతి సందర్బంగా… మానవాళి సామాజిక వ్యవస్థను మనిషిగా అవగాహన చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జాతి, వర్ణ ,లింగ, ప్రాంత, భాష లాంటి అనేక రకాల సామాజిక వివక్షతలు కనబడతాయి. అందులో భాగంగా భారతదేశంను చూస్తే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అనేక రాష్ట్రాల యూనియన్ కి ఏకత్వం కలిగిన ఏకైక సామాజిక అంశం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనే విషగర్భం నుండి పుట్టినదే స్త్రీలపై వివక్ష. అందుకే భారత సామాజిక వ్యవస్థను కూలంకశంగా పరిశోధన చేసిన మహనీయుడు అంబేద్కర్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయడానికి మహిళల అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటానని అని చెప్పారు. దళిత ఉద్యమం తర...
|

Blog Archive

Show more