Kolakaloori k Sahithyam Bahumukha Thathvam International webinar
Dates: 1 and 2nd September రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు. తెలుగుశాఖ ఆధ్వర్యంలో 1 & 2 సెప్టెంబర్, 2020 తేదీలలో “కొలకలూరి ఇనాక్ సాహిత్యం – బహుముఖతత్వం” అనే అంశం పై అంతర్జాతీయ వెబినార్ నిర్వహిస్తున్నాము.
ఈ వెబినార్ లో పాల్గోనేవారు కొలకలూరి ఇనాక్ సాహిత్యంలోని 1. వాదాలు, ఉద్యమాలు, ధోరణులు
2. ప్రక్రియా వైవిధ్యం
3. వస్తు – రూప విశ్లేషణ
4. పరిశోధన, విమర్శ మొదలైన అంశాలపై పత్రాలను రాసి పంపగలరు.
1. నాణ్యమైన, మెథడాలజి ప్రకారం రాయబడిన పరిశోధనాత్మక పత్రాలు స్వీకరించబడతాయి.
2. పత్రాలను అను పేజ్ మేకర్ 7.0 ఫాంట్ 18 లైన్ స్పేస్ 21 లేదా యూనికోడ్ గౌతమి ఫాంట్ 12 లైన్ స్పేస్ 1లో 5 పేజీలకు మించకుండా arunagandham2017@gmail.com కు ఆగష్టు,28 లోపు పంపగలరు. తరువాత పంపే పత్రాలు తీసుకోబడవని గ్రహించగలరు.
వెబినార్ లో పాల్గోనటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులేదు.
ఈ కింది link ద్వారా Registration చేసుకోగలరు.
https://forms.gle/QUwQCaoK36TgkMjB7
Registration చేసుకున్నవారు కింది వాట్సప్ గ్రూప్ లో చేరగలరు.
https://chat.whatsapp.com/LCkST51m0Np4jceMI92tsa
వివరాలకు
డా. గంధం అరుణ ph: 9701786222