Telangana Social and Cultural Aspects Test2
Quiz
- 1. బహుభర్తత్వ కుటుంబాలు కింది వారిలో ఎవరిలో కనిపిస్తాయి?
ఎ) కిప్సిజీలు బి) బైగాలు
సి) తోడాలు డి) ఖాసీలు- 1) ఎ, బి
- 2) బి, సి
- 3) సి, డి
- 4) పైవన్నీ
- 2. నంబూద్రీల ఉమ్మడి కుటుంబాన్ని ఏమంటారు?
- 1) ఇల్లూమ్లు
- 2) కొల్లామ్లు
- 3) ధారావాడ్లు
- 4) సయీంకులు
- 3. ధారావాడ్లు అంటే?
- 1) సంప్రదాయం
- 2) కుటుంబం
- 3) ఉత్సవం
- 4) జాతర
- 4. కుటుంబానికి సంబంధించి ప్రకార్యాత్మక మార్పు కానిదేది?
- 1) పంచమహా యజ్ఞాలు పాటించకపోవడం
- 2) విలువల్లో వచ్చిన మార్పులు
- 3) కుటుంబ సభ్యుల సంఖ్యలో మార్పు
- 4) కుటుంబ సభ్యుల మధ్యగల సంబంధంలో మార్పు
- . డొమెస్టిక్ కుటుంబం అనే భావనను తెలిపిందెవరు?
- 1) ఛటోపాధ్యాయ
- 2) జిమోత్మెన్
- 3) కార్వే
- 4) స్టీవెన్సన్
- 6. రెండు 6. రెండు తరాల ఆస్తి, అధికారం ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని ఐసీ దేశాయ్ ఏమని పిలిచారు?
- 1) ప్రకార్య కుటుంబం
- 2) ఉపాంత ఉమ్మడి కుటుంబం
- 3) ఉమ్మడి కుటుంబం
- 4) గణనీయ ఉమ్మడి కుటుంబం
7. సమ్మక్క-సారక్క పండుగను ఏ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది?
- 1) 1962
- 2) 1968
- 3) 1978
- 4) 1979
- 8. బర్నూర్ జాతరను ఏ జిల్లాలో జరుపుకుంటారు?
- 1) నిజామాబాద్
- 2) ఆదిలాబాద్
- 3) కరీంనగర్
- 4) వరంగల్
- 9. చిలకలగుట్ట ఏ జాతరకు సంబంధించినది?
- 1) మేడారం జాతర
- 2) నాగోబా జాతర
- 3) కొండగట్టు జాతర
- 4) కురవి జాతర
- 10. మలిద అనే ఆహార పదార్థాన్ని ఏ పండుగ సందర్భంగా తయారు చేస్తారు?
- 1) సంక్రాంతి
- 2) దీపావళి
- 3) దసరా
- 4) బోనాలు
- 11. బోనాల పండుగలో సమర్పించే నైవేద్యం?
- 1) మలిద
- 2) ఊరడి
- 3) పాయసం
- 4) పైవన్నీ
- 12. బోనాల పండుగ ఏ మాసంలో వస్తుంది?
- 1) శ్రావణం
- 2) బాద్రపదం
- 3) ఆశ్వీయుజం
- 4) ఆషాడం
- 13. ఏ మైదానం దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందినది?
- 1) పెరేడ్ గ్రౌండ్స్
- 2) రంగలీల
- 3) NG కాలేజ్ గ్రౌండ్
- 4) LB స్టేడియం
- 14. పునాస కాలం అంటే?
- 1) వర్షాకాలం
- 2) శీతాకాలం
- 3) వేసవికాలం
- 4) ఏదీకాదు
- 15. కోలెడు అంటే?
- 1) చెరువుల వెడల్పును కొలిచేందుకు ఉపయోగిస్తారు
- 2) బావుల లోతును కొలిచేందుకు ఉపయోగిస్తారు
- 3) బోరుబావుల లోతును కొలిచేందుకు ఉపయోగిస్తారు
- 4) పైవన్నీ సరైనవే
- 16. వేడి నీటి బుగ్గలు ఏ జిల్లాలో ఉన్నాయి?
- 1) వరంగల్
- 2) నల్లగొండ
- 3) ఖమ్మం
- 4) ఆదిలాబాద్
- 17. తెలంగాణ మైసూర్ అని ఏ పట్టణాన్ని పిలుస్తారు?
- 1) హన్మకొండ
- 2) కొల్లాపూర్
- 3) సూర్యాపేట
- 4) మంచిర్యాల
- 18. జాన్పాడ్ దర్గా ఏ జిల్లాలో ఉంది?
- 1) నల్లగొండ
- 2) హైదరాబాద్
- 3) రంగారెడ్డి
- 4) మహబూబ్‌నగర్
- 19. రంజు కళాకారులు ఎవరి ఆశ్రితకులంగా జీవనం కొనసాగిస్తారు?
- 1) వైశ్యులు
- 2) మాదిగలు
- 3) యాదవులు
- 4) విశ్వబ్రాహ్మణులు
- 20. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా శాతం?
- 1) 21.5
- 2) 17.5
- 3) 18.5
- 4) 16.5
- 21. రాష్ట్ర పుష్పం శాస్త్రీయ నామం ఏది?
- 1) టన్నేర్ కేసియా
- 2) పోసోపిస్ సిన్నేరియా
- 3) కొరాసియస్ బెంగాలెన్సిస్
- 4) జిబుపస్ జిజుభా
- 22. దండారి ఉత్సవాన్ని ఏ తెగవారు జరుపుకుంటారు?
- 1) తోడాలు
- 2) రాజగోండులు
- 3) నాయర్లు
- 4) ఖాసీలు
- 23. పురుషులు మాత్రమే ప్రదర్శించే నాట్య రూపం?
- 1) రేల నృత్యం
- 2) పేరిణి నృత్యం
- 3) గంగ నృత్యం
- 4) ధమాల్ నృత్యం
- 24. గంగ నృత్యం ఏ సందర్భంలో ప్రదర్శిస్తారు?
- 1) సదర్ ఉత్సవాల్లో
- 2) గంగమ్మ జాతరలో
- 3) బోనాల ఉత్సవంలో
- 4) పీర్ల ఉత్సవంలో
- 25. ధూలా అంటూ కొరడాలతో హింసించుకోవడం ఏ పండుగలో భాగంగా ఉంది?
- 1) పీర్ల పండుగ
- 2) బోనాల పండుగ
- 3) దసరా ఉత్సవాలు
- 4) మహంకాళి ఉత్సవాలు
- 26. లేసుల అల్లిక కేంద్రాన్ని గుర్తించండి.
- 1) కొత్తగూడెం
- 2) హన్మకొండ
- 3) దుమ్ముగూడెం
- 4) ఆదిలాబాద్
- 27. హైదరాబాద్ తర్వాత ఎక్కువ నగరీకరణ గల జిల్లా?
- 1) వరంగల్
- 2) కరీంనగర్
- 3) నల్లగొండ
- 4) రంగారెడ్డి
- 28. ఆలంపూర్ నవబ్రహ్మాలయం ఏ జిల్లాలో ఉంది?
- 1) మహబూబ్‌నగర్
- 2) మెదక్
- 3) వరంగల్
- 4) నల్లగొండ
- 29. సాధనాశూరులు ఎవరి ఆశ్రితకులం ?
- 1) పెరికలు
- 2) గౌడలు
- 3) విశ్వబ్రాహ్మణులు
- 4) పద్మశాలీలు
- 30. పయ్య అంటే?
- 1) చక్రం
- 2) యిరుసు
- 3) నాగలి
- 4) మోటారు వాహనం
- 31. ప్రపంచంలోని మొత్తం మధ్యతరగతుల్లో భారతదేశంలో సుమారుగా ఎంత శాతం నివసిస్తున్నారు?
- 1) 3
- 2) 7
- 3) 10
- 4) 13
- 32. భారతీయ సమాజంలో మధ్యతరగతి వర్గం అనే భావన ఎవరి కాలం నుంచి ఆరంభమైంది?
- 1) మొఘలులు
- 2) బ్రిటిష్ వారు
- 3) ఢిల్లీ సుల్తానులు
- 4) మలివేదకాలం
- 33. మధ్యతరగతి వర్గాన్ని కన్జూమర్ క్లాస్‌గా పేర్కొన్నదెవరు?
- 1) అరవింద్ ఘోష్
- 2) ప్రణాళికా సంఘం
- 3) అమర్త్యసేన్
- 4) ఎన్సీఏఈఆర్
- 34. మధ్యతరగతి వర్గానికి సంబంధించి సరైనది?
ఎ) సామాజిక గతిశీలతకు అవకాశం ఉంటుంది
బి) అంతర్వివాహ నియమం పాటిస్తుంది
సి) పవిత్రత-అపవిత్రతలను పాటిస్తుంది
డి) ఆహార నియమాలను పాటిస్తుంది- 1) ఎ, బి
- 2) ఎ, బి, సి
- 3) డి
- 4) పైవన్నీ
- 35. మధ్యతరగతి వర్గం ప్రధానంగా ఏ సమాజంలో గోచరిస్తుంది?
- 1) గ్రామీణ సమాజం
- 2) వ్యవసాయ సమాజం
- 3) పెట్టుబడిదారి సమాజం
- 4) పైవన్నీ
- 36. దేశంలో గల మధ్య తరగతులను 11 రకాలుగా వర్గీకరించిందెవరు?
- 1) పవన్ వర్మ
- 2) అమర్త్యసేన్
- 3) మిశ్రా
- 4) లెనోయిర్
- 37. మధ్యతరగతి వర్గం అనేపదాన్ని మొదటగా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి తెలిపిందెవరు?
- 1) నెహ్రూ
- 2) అరవింద్‌ఘోష్
- 3) రాజగోపాల చారి
- 4) అంబేద్కర్
- 38. ఎవరిని ఉద్దేశించి స్థానిక మేధావులు అంటారు?
- 1) సంఘసంస్కర్తలు
- 2) స్వచ్ఛంద సంస్థలు
- 3) భారతీయ శాస్త్రవేత్తలు
- 4) మధ్యతరగతులు
- 39. యూరప్‌లో మధ్య తరగతులను ఏమని వ్యవహరిస్తారు?
- 1) బూజ్వాసీలు
- 2) ఎస్టేట్లు
- 3) పాలకులు
- 4) ఎలైట్లు
- 40. The Indian Middle class గ్రంథకర్త ఎవరు?
- 1) అరవింద్ ఘోష్
- 2) అమర్త్యసేన్
- 3) పవన్ వర్మ
- 4) బీబీ మిశ్రా
- 41. పెట్టుబడిదారులు ఎవరి ద్వారా తమ ఆంక్షలను సమాజంలో అమలుపరుస్తారు?
- 1) అధికారుల ద్వారా
- 2) ప్రసారమాధ్యమాల ద్వారా
- 3) మధ్యతరగతుల ద్వారా
- 4) నిమ్నతరగతుల ద్వారా
- 42. భారతదేశంలో మధ్యతరగతులు ఆవిర్భవించడానికి దోహదపడిన కారకం?
ఎ) పారిశ్రామికీకరణ బి) హరిత విప్లవం
సి) ఆధునిక విద్య డి) మెకాలే విద్యా విధానం- 1) పైవన్నీ సరైనవి
- 2) ఎ, బి
- 3) సి, డి
- 4) ఎ, సి, డి
- 43. మధ్యతరగతులు అనే భావన మొదటగా ఏ ఖండంలో ఆవిర్భవించింది?
- 1) ఆసియా
- 2) యూరప్
- 3) అమెరికా
- 4) ఆఫ్రికా
- 44. సోషల్..... క్లాసెస్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ?
- 1) మెకైవర్
- 2) ఉమెన్
- 3) స్కావెండిష్
- 4) లావోయిజర్
- 45. రూర్బనైజేషన్ భావన ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది?
- 1) తమిళనాడు
- 2) కర్ణాటక
- 3) తెలంగాణ
- 4) గుజరాత్
- 46. మధ్యతరగతి వర్గం అనేది?
- 1) ఆపాదిత అంతస్తు
- 2) సాధించిన అంతస్తు
- 3) వర్ణవ్యవస్థ పరిణామ రూపం
- 4) కుల వ్యవస్థ పరిణామ రూపం
- 47. స్త్రీలు నేలపై తిరిగే దేవతామూర్తులు అన్నదెవరు?
- 1) మనువు
- 2) పరాశరుడు
- 3)యజ్ఞవల్కుడు
- 4) గాంధీ
- 48. ముస్లిం సమాజంలో భర్త భగవంతుని పేరుమీద తన భార్య తో 4 నెలల కాలం పాటు లైంగిక కలయిక చేయనని ప్రమాణం చేసి, తద్వారా ఆ స్త్రీకి విడాకులు పొందే అవకాశం కల్పించడాన్ని ఏమంటారు?
- 1) ఖులా
- 2) ముబారత్
- 3) ఇలా
- 4) తఫ్లీజ్
- 49. కులాలు, వర్ణాలు, వర్గాల కంటే ముందు సమాజం ఆడవారు, మగవారు అని స్థికరింపబడిందని ఎవరు తెలిపారు?
- 1) ఇయాన్ రాబర్ట్సన్
- 2) ఆంగ్‌సాన్ సూచీ
- 3) ఐరావతి కార్వే
- 4) బీబీ మిశ్రా
- 50. జండర్ ఈక్వాలిటీ ఇండెక్స్-2013లో భారత్ స్థానం?
- 1) 117
- 2) 137
- 3) 147
- 4) 127
- 51. జండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్-2013లో భారత్ స్థానం?
- 1) 112
- 2) 122
- 3) 132
- 4) 142
- 52. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్-2014లో భారత్ స్థానం?
- 1) 104
- 2) 114
- 3) 124
- 4) 134
- 53. వేదకాలంలో స్త్రీ కి.... ?
ఎ) స్వేచ్ఛ ఉంది బి) విద్యా హక్కు ఉంది
సి) సమానత్వం ఉంది
డి) వారసత్వ ఆస్తి హక్కు ఉంది
- 1) ఎ, బి
- 2) బి, సి
- 3) ఎ, బి, సి
- 4) పైవన్నీ
- 54. లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?
- 1) నిజామాబాద్
- 2) వరంగల్
- 3) నల్లగొండ
- 4) హైదరాబాద్
- 55. తెలంగాణలో 0- 6 ఏండ్ల మధ్య గల బాలికల సంఖ్య?
- 1) 17.92 లక్షలు
- 2) 18.92 లక్షలు
- 3) 16.92 లక్షలు
- 4) 15.92 లక్షలు
- 56. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి?
- 1) 988
- 2) 978
- 3) 968
- 4) 958
- 57. ప్రపంచంలో లింగనిష్పత్తిలో మొదటి స్థానంలోని దేశం?
- 1) భారత్
- 2) అమెరికా
- 3) నార్వే
- 4) రష్యా
- 58. 16వ లోక్‌సభకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య?
- 1) 66
- 2) 65
- 3) 64
- 4) 63
- 59. ఎప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా జరుపుకుంటున్నారు?
- 1) 1965
- 2) 1955
- 3) 1985
- 4) 1975
- 60. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో గల లింగనిష్పత్తి?
- 1) 929
- 2) 919
- 3) 939
- 4) 949
- 61. స్త్రీల పట్ల ద్వేషం చూపే ప్రవర్తనను ఏమంటారు?
- 1) మీసోగని
- 2) ఫీలోగని
- 3) చాసోగని
- 4) హైపర్గని
- 62. ఏ తెగల్లో స్త్రీ పాత్రలను పురుషులు, పురుషుల పాత్రలను స్త్రీలు పోషిస్తారు?
- 1) ఆరాపిష్లు
- 2) చంబూలీలు
- 3) ముందుగుమర్లు
- 4) కిష్మిజీలు
- 63. లింగపరమైన అసమానతలకు ప్రధాన కారణం?
- 1) శారీరకాంశాలు
- 2) సాంస్కృతికాంశాలు
- 3) మతపరమైన అంశాలు
- 4) పైవన్నీ
No comments:
Post a Comment