indian polity self assessment test3
Quiz
- 1. కింద పేర్కొన్న న్యాయాల్లో రాజ్యాంగ పీఠికలో పేర్కొనలేనిది ఏది?
- 1) సామాజిక న్యాయం
- 2) ఆర్థిక న్యాయం
- 3) రాజకీయ న్యాయం
- 4) ప్రజాస్వామ్య న్యాయం
- 2. రాజ్యాంగ పీఠికలో నూతనంగా చేర్చిన పదాలు ఏవి?
- 1) సామ్యవాద
- 2) లౌకిక
- 3) సమైక్యత
- 4) పైవన్నీ
- 3. పీఠిక అనేది రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డ్ అని పేర్కొన్నది ఎవరు?
- 1) అంబేద్కర్
- 2) ఎన్ఏ పాల్కివాలా
- 3) నెహ్రూ
- 4) రాజేంద్రప్రసాద్
- 4. కింది వాటిలో ఏ అంశం సామ్యవాద భావాన్ని నీరుగారుస్తుంది?
- 1) సరళీకరణ
- 2) ప్రైవేటీకరణ
- 3) ప్రపంచీకరణ
- 4) పైవన్నీ
- 5. భారతదేశ సామ్యవాదానికి సంబంధించి కింది వాటిలో ఏది వాస్తవం?
- 1) భారతదేశ సామ్యవాదం పూర్తిగా మార్క్సిస్ట్ ధోరణి కలిగినది
- 2) భారతదేశ సామ్యవాదం పూర్తిగా గాంధేయన్ సామ్యవాదం
- 3) భారతదేశ సామ్యవాదం మార్క్సిస్ట్ గాంధేయన్ ధోరణితో కూడిన సామ్యవాదం
- 4) పైవేవీ కావు.
- 6. ప్రత్యక్ష ప్రజాస్వామ్య లక్షణాలైన రెఫరెండం, ప్లెబిసైట్లకు సంబంధించి సరైనది ఏది?
1) ప్రజా ప్రాముఖ్యం కలిగిన విషయాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ప్లెబిసైట్గా పేర్కొనవచ్చు.
2) సాధారణంగా ప్లెబిసైట్ని భౌగోళిక వివాదాల్ని పరిష్కరించడంలో ఉపయోగిస్తారు.
3) శాసనసభ తీసుకున్న నిర్ణయాలపై ప్రజాభిప్రాయం కోరడాన్ని రెఫరెండంగా పేర్కొనవచ్చు.
4) ప్రజలు తీసుకున్న నిర్ణయాలను శాసనసభ చట్టంగా మారిస్తే దాన్ని రెఫరెండం అంటారు.- 1) పైవన్నీ సరైనవి
- 2) 1, 3, 4 సరైనవి
- 3) 3 మాత్రమే సరైనదికాదు
- 4) 1, 3, 4 సరైనవి కావు.
- 7. కింద పేర్కొన్న ఏ కేసులో సుప్రీంకోర్టు పీఠికను రాజ్యాంగంలో భాగంగా గుర్తించలేదు?
- 1) బెరుబరి కేసు
- 2) కేశవానంద భారతి
- 3) మినర్వామిల్స్ కేసు
- 4) ఉన్నికృష్ణన్ కేసు
- 8. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికను సవరించారు?
- 44
- 43
- 42
- 25
- 9. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని పేర్కొంది ఎవరు?
- 1) కేఎం మున్షీ
- 2) ఐవర్ జెన్నింగ్
- 3) నెహ్రూ
- 4) అంబేద్కర్
- 10. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏ దేశం నుంచి గ్రహించారు?
- 1) రష్యా విప్లవం
- 2) అమెరికన్ విప్లవం
- 3) ఫ్రెంచ్ విప్లవం
- 4) ఇటలీ విప్లవం
- 11. కింది వాటిని జతపర్చండి? (2)
రాజ్యాంగ కోవిదుడు Statement
1) పండిట్ ఠాగూర్దాస్ భార్గవా ఎ) బంగారు ఆభరణం
2) ఎర్నెస్ట్ బార్కర్ బి) Key note
(ముఖ్య గమనిక)
3) కేఎం మున్షి సి) భారత జాతి
జాతక చక్రం
4) బీఆర్ అంబేద్కర్ డి) పీఠిక రాజ్యాంగా
నికి ప్రాణం వంటింది
1 2 3 4- 1) ఎ బి డి సి
- 2) ఎ బి సి డి
- 3) ఎ బి డి సి
- 4) ఎ సి బి డి
- 12. రాజ్యాంగంలోని సర్వధర్మ సభవ అనే భావన నుంచి తీసుకున్న అంశం ఏది?
- 1) ప్రజాస్వామ్య
- 2) సౌమ్యవాదం
- 3) గణతంత్రం
- 4) లౌకిక రాజ్యం
- 13. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని 1949, నవంబర్ 26న ఆమోదించినప్పటికీ 1950, జనవరి 26 నుంచి ఎందుకు అమల్లోకి వచ్చింది? (1)
- 1) లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ఆమోదించిన రోజు జనవరి 26 కాబట్టి
- 2) లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ 1930 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి
- 3) లాహోర్ సమావేశం జరిగిన తేదీ జనవరి 26 కాబట్టి
- 4) పైవేమి కావు
- 14. కింది వాటిలో తప్పుగా పేర్కొన్న అంశాన్ని గుర్తించండి?
- 1) భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 24-1-1950న జరిగింది.
- 2) భారత రాజ్యాంగ రచనకు మొత్తం 11 సమావేశాలు జరిగాయి.
- 3) ఎన్నికలు జరిగేంత వరకు రాజ్యాంగ పరిషత్ పార్లమెంటుగా వ్యవహరించింది.
- 4) లౌకిక రాజ్యం అనేది రాజ్యాంగ మౌలిక లక్షణాల్లోని అంశం కాదు.
- 15. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
1) జవహర్లాల్ నెహ్రూ రూపొందించిన లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు.
2) రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు.- 1) 1
- 2) 2
- 3) రెండూ సరైనవే
- 4) రెండూ సరైనవి కావు
- 16. భారత రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు ఎవరు?
- 1) రాజేంద్రప్రసాద్
- 2) హెచ్‌సీ ముఖర్జీ
- 3) అంబేద్కర్
- 4) సచ్చిదానంద సిన్హా
- 17. సౌభ్రాతృత్వం అనే భావనను ఎవరి ప్రతిపాదనలో రాజ్యాంగంలో చేర్చారు?
- 1) నెహ్రూ
- 2) అంబేద్కర్
- 3) మున్షీ
- 4) హెచ్‌సీ ముఖర్జీ
- 18. లక్ష్యాలు, ఆశయాల తీర్మానాల రచయిత, నిర్మాత, పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
- 1) అంబేద్కర్
- 2) రాజేంద్రప్రసాద్
- 3) మున్షీ
- 4) జవహర్లాల్ నెహ్రూ
- 19. రాజ్యాంగ పరిషత్‌లో మహిళా వర్గానికి ప్రాతినిథ్యం వహించినది ఎవరు?
- 1) హన్సానందిని
- 2) హన్సామెహతా
- 3) అనిబిసెంట్
- 4) సరోజినినాయుడు
- 20. కింది వాటిని జతపర్చండి?
వర్గం ప్రాతినిథ్యం
1) హిందువులు ఎ) శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ
2) క్రైస్తవులు బి) హెచ్‌సీ ముఖర్జీ
3) ఆంగ్లో ఇండియన్ సి) ఆంటోని
4) పారశీకులు డి) హెచ్‌పీ మోడి- 1) ఎ బి డి సి
- 2) ఎ బి సి డి
- 3) బి ఎ సి డి
- 4) ఎ బి డి సి
- 21. రాజ్యాంగ పరిషత్ కమిటీల్లో అతి పెద్ద కమిటీ?
- 1) రాజ్యాంగ సలహా సంఘం
- 2) రాష్ర్టాల కమిటీ
- 3) రాజ్యాంగ ముసాయిదా కమిటీ
- 4) నిబంధనల కమిటీ
- 22. అంబేద్కర్‌ను రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మానవడు అని ఎవరు పేర్కొన్నారు?
- 1) పీఎం బక్షి
- 2) ఎంవీ ఫైలీ
- 3) డీడీ బసు
- 4) మున్షీ
- 23. రాజ్యాంగ సలహాదారుడుగా ఎవరు వ్యవహరించారు?
- 1) బీఎన్ రావ్
- 2) ముఖర్జీ
- 3) మాధవరావు
- 4) నెహ్రూ
- 24. కింది వాటిని జతపర్చండి?
కమిటీలు అధ్యక్షులు
1) రాజ్యాంగ సారధ్య సంఘం ఎ) రాజేంద్రప్రసాద్
2) రాష్ర్టాల కమిటీ బి) నెహ్రూ
3) రాజ్యాంగ సలహా సంఘం సి) కృపలానీ
1 2 3 4
4) ప్రాథమిక హక్కుల ఉప సంఘం డి) సర్దార్ పటేల్- 1) ఎ బి సి డి
- 2) ఎ సి బి డి
- 3) ఎ బి డి సి
- 4) ఎ సి బి డి
- 25. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
1) రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు మొత్తం 22 కమిటీలను ఏర్పాటుచేశారు.
2) రాజ్యాంగ పరిషత్‌లో రాజ్యాంగ ముసాయిదా కమిటీ అతి ప్రధానమైనది- 1) 1
- 2) 2
- 3) 1, 2
- 4) రెండూ సరైనవి కావు
- 26. రాజ్యాంగ సభలో జాతీయ జెండాను సమర్పించిన మహిళ ఎవరు?
- 1) అనిబిసెంట్
- 2) హన్సామెహతా
- 3) సరోజినినాయుడు
- 4) విజయలక్ష్మీ పండిట్
- 27. రాజ్యాంగంలో భారత తాత్వికతను పొందుర్చిందెక్కడ?
- 1) ఆదేశిక సూత్రాలు
- 2) పీఠిక
- 3) ప్రాథమిక హక్కులు
- 4) ప్రాథమిక విధులు
No comments:
Post a Comment