t n sada lakshmi
t n sada lakshmi తెలంగాణ తొలి దళిత మహిళ శాసన సభ్యురాలు ,తొలితరం తెలంగాణ ఉద్యమకారిణి కి మనం ఇచ్చే గుర్తింపె ఆమెకు ఘన నివాళి ….జులై 24 న సదాలక్ష్మి గారి వర్ధంతి సందర్బంగా… మానవాళి సామాజిక వ్యవస్థను మనిషిగా అవగాహన చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జాతి, వర్ణ ,లింగ, ప్రాంత, భాష లాంటి అనేక రకాల సామాజిక వివక్షతలు కనబడతాయి. అందులో భాగంగా భారతదేశంను చూస్తే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అనేక రాష్ట్రాల యూనియన్ కి ఏకత్వం కలిగిన ఏకైక సామాజిక అంశం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనే విషగర్భం నుండి పుట్టినదే స్త్రీలపై వివక్ష. అందుకే భారత సామాజిక వ్యవస్థను కూలంకశంగా పరిశోధన చేసిన మహనీయుడు అంబేద్కర్ ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయడానికి మహిళల అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటానని అని చెప్పారు. దళిత ఉద్యమం తర...