Awards mock test
Quiz
- 1. కింది వాటిని జతపర్చండి
1) చిందు ఎల్లమ్మ అవార్డు a) బొమ్మకంటి
2) కాళోజీ అవార్డు b) దుబ్బుడు
3) జయశంకర్ అవార్డు c) అఖిలేశ్వరి
4) సురవరం అవార్డు d) గద్దర్
5) కొమురం భీమ్ అవార్డు e) పసునూరి
6) షోయబుల్లాఖాన్ అవార్డు f) కపిలవాయి
5) 1-f, 2-d , 3-e, 4-b, 5-c, 6-a
6) 1-c, 2-d , 3-a, 4-f, 5-e, 6-b- 1) 1- b, 2- a, 3-c, 4- d, 5-f, 6-e
- 2) 1- a , 2-b, 3-d, 4-c , 5-f, 6-e
- 3) 1-d, 2-f , 3-a , 4-e, 5-b, 6-c
- 4) 1-e, 2-d , 3-f , 4-c, 5-b, 6-a
- 2. కన్వినియెంట్ యాక్షన్....ఇది ఎవరి రచన ?
- 1) సోనియాగాంధీ
- 2) రాహుల్‌గాంధీ
- 3) రాందేవ్‌బాబా
- 4) మోదీ
- 3. బాంబే బ్లడ్ గ్రూప్‌ను గుర్తించండి
- 1)O+ve
- 2)AB-ve
- 3) RH
- 4) HH
- టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటన ధోనీ ఎక్కడ చేశాడు ?
- 1) రాంచి
- 2) ముంబై
- 3) ప్రిటోరియా
- 4) మెల్బోర్న్
- 5. కింది వాటిలో ఒబామాకు సంబంధించి సరికానిది.
- 1) బీస్ట్
- 2) వన్
- 3) సిరిఫోర్ట్
- 4) వారణాసి
- 6. కేంద్ర మంత్రి వర్గంలో లేనిది ఎవరు ?
- 1) యాక్టర్
- 2) సింగర్
- 3) బాక్సర్
- 4) షూటర్
- సరికానిది గుర్తించండి.
- 1) ఎల్ &టీ - నింబార్గి
- 2) సోని- కెజ్ హిరాయి
- 3) హోండా - కైత్ మురమత్సు
- 4) హీరో- రంజన్
- కోల్‌కతాలో నేతాజీ జన్మించిన ఇంటిపేరు ఏమిటి ?
- 1) ఆనంద్భవన్
- 2) బోజ్వారి భవన్
- 3) జానకీనాథ్భవన్
- 4) ముక్తినాథ్ భవన్
- కింది వాటిలో సరికానిది.
- 1) ఆర్ఎస్ఎస్- 1866
- 2) మిక్కిమౌస్- 1928
- 3) చంద్రయాన్- 2009
- 4) మంగళ్యాన్- 2013
భారత ఉపఖండంలో నోటా (NOTA) కలిగిన దేశాలు భారత్, బంగ్లా, నేపాల్. అయితే ప్రపంచంలో ఎన్ని ?- 1) 193
- 2) 117
- 3) 24
- 4) 14
- సుప్రీంకోర్టు తప్పు పట్టని కేసును గుర్తించండి.
- 1)జువైనల్ వయస్సు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించడం
- 2) ఆధార్
- 3) గోద్రా
- 4) కొలీజియం
- భారతీయ మహిళాబ్యాంక్ మొట్ట మొదటి చైర్మన్ ?
- 1) మణి అనంతస్వామి
- 2) ఉషా అనంత సుబ్రమణియన్
- 3) ఉషా భరణి
- 4) అరుంధతి ముఖోపాధ్యాయ
- ఉన్నత కులాలకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు పర్చిన తొలి రాష్ట్రం?
- 1) రాజస్థాన్
- 2) గుజరాత్
- 3) కేరళ
- 4) తమిళనాడు
- నిజాం పాలిత కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, యాద్గిర్, బీదర్, కొప్పల్, బళ్లారి ప్రాంతాలకు ప్రత్యేక హోదా ప్రకటించిన రాజ్యాంగ సవరణ ఏది?
- 1) 112
- 2) 115
- 3) 118
- 4) 122
- 27 నక్షత్రాల పేరు మీద 27 రకాల మొక్కల్ని రాష్టపతి నాటిన ప్రదేశం గుర్తించండి.
- 1) 10 డౌనింగ్‌స్ట్రీట్
- 2) 10 జనపథ్
- 3) రాష్ట్రపతి భవన్ -ఢిల్లీ
- 4) రాష్ట్రపతి భవన్- బొల్లారం
- మహిళా రిజర్వేషన్ బిల్లు 108వ రాజ్యాంగ సవరణగా పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్‌సభ ఆమోదించకుండా పెండింగ్‌లో పెడితే, రాజ్యసభ ఆమోదించిన తేదీ ఎప్పుడు?
- 1) 2012- మార్చి 6
- 2) 2014 -మార్చి 9
- 3) 2012- మార్చి 9
- 4) 2013- మార్చి 6
- అసోంలోని టీ ఎస్టేట్లు, కేలరీలు, చమురు పరిశ్రమల కోసం బ్రిటీష్ వారు 150 ఏళ్ల కిందట IST/ ఇండియన్ స్టాండర్డ్ టైం (821/20 E/L) వదిలి పెట్టి చాయ్ బగాన్ టీ టైం ఒకటి సృష్టించారు. అది IST కన్నా ఒక గంట ముందుంది. విద్యుత్ ఆదా కోసం అసోం మరోసారి ISTని వదిలి CBTకి మారింది. అది ఎప్పుడు?
- 1) 1898
- 2001
- 2006
- 2014
- నిర్భయచట్టం మహిళలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు చేసుకున్నాం. అలాగే మలాల చట్టం ఉపకార వేతనాల కోసం ఒక దేశం చేసింది. ఆ దేశం ఏది?
- 1) పాకిస్థాన్
- 2) ఆప్ఘనిస్థాన్
- 3) ఇండియా
- 4) అమెరికా
- 8888 ఉద్యమం అని దేన్ని వర్ణిస్తారు?
- 1) సింగపూర్ విద్యార్థి ఉద్యమం
- 2) హాంకాంగ్ విద్యార్థి ఉద్యమం
- 3) మయన్మార్ విద్యార్థి ఉద్యమం
- 4) చైనా తియానెన్మెన్స్వేర్
- బారోస్ తిరుగుబాటుకు సంబంధమున్న అంశం?
- బారోస్ తిరుగుబాటుకు సంబంధమున్న అంశం?
1) పిపల్ చట్టాలు - 2)పంచదార చట్టం
- 3) అమెరికన్ రాజ్యాంగం
- 4) 1215 -మాగ్నాకార్టా
- బారోస్ తిరుగుబాటుకు సంబంధమున్న అంశం?
- యునైటెడ్ కింగ్డమ్లో తొలి ముస్లిం పార్లమెంట్ సభ్యుడు
మహ్మద్ సర్వర్ ఏ దేశస్తుడు?- 1) పాకిస్థాన్
- 2) ఇండోనేషియా
- 3) సౌదీ
- 4) కువైట్
- భారత్- పాక్ సింధు నది జలాల ఒప్పందం ( 1960) పరిధిలో భాగంగా భారత్ కిషన్- గంగ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించింది?
- 1) జమ్ముకశ్మీర్
- 2) హిమాచల్
- 3) రాజస్థాన్
- 4) పంజాబ్
- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి మహిళా అంపైర్ క్యాతిక్రాస్ ఏ దేశస్తురాలు?
- 1) ఆస్ట్రేలియా
- 2) న్యూజిలాండ్
- 3) ఇంగ్లాండ్
- 4) ద. ఆఫ్రికా
- యునెస్కో ప్రకటించిన ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే వర్ణించడానికి సాధ్యం కాని వారసత్వ సంపదగా భారత్‌లోని ఏ అంశాన్ని గుర్తించింది?
- చార్మినార్
- 2) కూచిపూడి
- 3) మణిపురి సంకీర్తనలు
- 4) అన్నమయ్య కీర్తనలు
- యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల సంఖ్య -28. చివరగా చేరిన దేశం క్రొయేషియా. కానీ యూరో కరెన్సీని అన్ని దేశాలు అంగీకరించలేదు. యూరో జోన్లో యూరోను అంగికరించిన చివరి దేశం లాత్వియా. యూరో జోన్‌లోని దేశాల సంఖ్యను గుర్తించండి.
- 1) 28
- 2) 26
- 3) 20
- 4) 18
- హిందువులకు,సిక్కులకు పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించిన దేశం?
- Afghanistan
- Canada
- England
- Sweden
- అనధికారికంగా స్వచ్ఛభారత్‌ను ప్రారంభించిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఎవరు?
- 1) సిద్ధేశ్వర మంజుదార్
- 2) మహర్షి సులభ్ ఇక్షా ఆనంద్
- 3) బిందేశ్వర్ పాఠక్
- 4) రామచరణ్ సిద్ధిఖీ
- కింది వాటిలో రాజరిక వ్యవస్థ అమలులో లేని దేశం?
- 1) మలేషియా
- 2) నేపాల్
- 3) భూటాన్
- 4) జపాన్
- మహాత్మాగాంధీ వస్తువులు, పత్రాలు , వీలునామాలు మొ.నవి లండన్‌లో వేలం వేశారు. వాటిని దక్కించుకున్నది లిక్కర్‌కింగ్, ఐపీఎల్ కర్ణాటక యజమాని విజయ్‌మాల్యా, మరి ఆ వస్తువులను వేలం వేసిన సంస్థను గుర్తించండి.
- 1) శ్రీవేగాస్
- 2) మరినార్
- 3) ముల్లర్స్
- మహాత్మాగాంధీ వస్తువులు, పత్రాలు , వీలునామాలు మొ.నవి లండన్‌లో వేలం వేశారు. వాటిని దక్కించుకున్నది లిక్కర్‌కింగ్, ఐపీఎల్ కర్ణాటక యజమాని విజయ్‌మాల్యా, మరి ఆ వస్తువులను వేలం వేసిన సంస్థను గుర్తించండి.
4) యూనివర్సెల్ గాంధీ ట్రస్ట్/ యూజీటీ
- సుప్రీంకోర్టు ప్రత్యేక పిన్‌కోడ్‌ను పోస్టల్‌శాఖ గుర్తించింది. అది ఏది?
- 1) 100001
- 2) 110001
- 3) 110201
- 4) 100005
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అత్యధిక సార్లు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన గాంధీయేతర వ్యక్తి. కాగా ఆ సంఖ్యను గుర్తించండి.
- 8
- 9
- 10
- 11
- రోష్ని పథకం ఎవరి కోసం ఉద్దేశించినది?
- 1) విద్యుత్
- 2) గ్యాస్
- 3) ముస్లిం యువత
- 4) నక్సల్స్
- ఆధార్ కార్డుల పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా 2013, మార్చి13న ఎవరు ప్రారంభించారు?
- 1) మన్మోహన్
- 2) జైరాంరమేశ్
- 3) చిదంబరం
- 4) సోనియాగాంధీ
- రెడ్ ఐడర్ అని ఎవరిని అంటారు?
- 1) స్పేస్‌స్టేషన్ నిపుణుడు
- 2) జలాంతర్గామి నిపుణుడు
- 3) చంద్రునిపై దొరికిన బ్యాక్టీరియా
- 4) ఆయిల్ బావుల అగ్ని ప్రమాదాల నిపుణుడు
- ఏ రాష్ట్రంలో పెండ్లి పత్రికలో వధూవరుల పుట్టినతేదీలు తప్పనిసరిగా ముద్రించాలి?
- 1) గుజరాత్
- 2) కేరళ
- 3) రాజస్థాన్
- 4) సిక్కిం
- 36. మన దేశానికి రాజ్యాంగం ఉండాలని మొదట ప్రతిపాదించింది?
- 1) చిత్తరంజన్‌దాస్
- 2) నేతాజీ
- 3) ఎంఎన్ రాయ్
- 4) అంబేద్కర్
- కింది వాటిని జతపర్చండి.
1) అభినవ అర్జునుడు a) గంగూలి
2) అభినవ న్యూటన్ b) లింబారాం
3) ఇండియన్ ప్లోజో c) పెరెరాగిల్స్
4) ఇండియన్ కోబ్రా d) నాచప్ప- 1) 1-b, 2- a, 3-c, 4-d
- 2) 1-b, 2-c, 3-d, 4-a
- 3) 1-c, 2-a, 3-b, 4-d
- 4) 1-a, 2-c, 3-b, 4-d
- 3,743 బీసీ కులాలు, 1,241 ఎస్సీ కులాలు, 705 ఎస్టీ తెగలు, 179 భాషలు, 544 మాండలికాలు కలిగిన ఇంత పెద్ద ఉప ఖండం సింధూనది/ ఇండస్ ఒడ్డున ఉన్నందున గ్రీకులు ఇండ్ అనే పదాన్ని వాడ బట్టి ఇండియా అయింది. మరి హిందూ అనే పదాన్ని మొదటగా వాడిందెవరు?
- 1) జిన్నా
- 2) మహ్మద్ ఇక్బాల్
- 3) యూదులు
- 4) పర్షియన్లు
- జీరో బేస్డ్ బడ్జెట్ అంటే పాత లక్ష్యాలు, పథకాలు, కార్యక్రమాలు అన్ని వదిలేసి సరికొత్తగా బడ్జెట్‌కు రూపకల్పన చేయడం అని అర్థం. అంటే జీరో నుంచి మొదలు. దీనికి మన రాష్ట్రంలో ఆద్యుడు ఎవరు?
- 1) చెన్నారెడ్డి
- 2) పీవీ నర్సింహారావు
- 3) ఎన్టీ రామారావు
- 4) అంజయ్య
- టైటానిక్ దుర్ఘటనకు కారణమైన ఐస్‌బర్గ్ పేరు ?
- 1) టుల్లిన్
- 2) టామింగో
- 3) క్వాసిట్
- 4) కాసిమ్యూట్
- శరీరాన్ని బ్యాలెన్స్ చేసే అవయవం?
- 1) కాళ్లు
- 2) కళ్లు
- 3) మెదడు
- 4) చెవి
- ఐఎంఆర్ (IMR) అంటే శిశు మరణాల రేటు మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండా చనిపోయే శిశువులు అని అర్థం. ఎంఎంఆర్ (MMR) అంటే మాతృమరణాల రేటు. బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు, పురిటినొప్పులతో చనిపోతున్న ఆడవారి సంఖ్య. మరి ఎన్ఎంఆర్/ NMR అంటే ఏమిటి?
- 1) నెలలోపు చనిపోయే శిశువులు
- 2) 6 నెలల్లోపు చనిపోయే శిశువులు
- 3) 16 రోజుల్లోపు చనిపోయే శిశువులు
- 4) పుట్టిన 24గంటల్లోపు చనిపోయే శిశువులు
- ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 1980లలో మొదలయ్యాయి. సరళీకరణ విధానాల వల్ల 1990లో బాగా పెరిగాయి. 2004లో జీవో. 421 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు పరిహారం రూ. 1.5లక్షలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రూ. 6లక్షలకు పెంచింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 1998 నుంచి 550 మాత్రమే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ తెలంగాణలో అది 3000కు పైనే ఉంది. పరిహారం అందుకుంది మాత్రం ఏపీలో 450 మంది మాత్రమే. తెలంగాణలో అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పత్తిరైతుల గోసకు ప్రధాన కారణం ఏమిటి?
- 1) విద్యుత్
- 2) భూమి
- 3) నీరు
- 4) అప్పులు
- అబెల్ బహుమతి ఏ రంగంలో ప్రదానం చేస్తారు?
- 1) సైన్స్
- 2) మౌంటెనీరింగ్
- 3) మ్యాథ్స్
- 4) ఓషియనోగ్రఫీ
- దర్బంగా హాల్ ఎవరి నివాసం?
- 1) అక్బర్
- 2) రాణిరుద్రమ
- 3) ఓయూ వీసీ
- 4) చాన్స్‌లర్
- కింది వాటిలో సరికానిది?
- 1) ఫిలమెంట్ బల్బు -టంగ్స్టన్
- 2) ఫ్లోరో సెంటు బల్బు - మెర్క్యూరి
- 3) ఎల్ఈడీ (ఎరుపు, ఆకుపచ్చ) - గల్లియం
- 4) ఎల్ఈడీ (నీలం) - గల్లియం నైట్రేట్
- చార్ధామ్ దుర్ఘటన 2013లో జరిగింది. బద్రీనాథ్, కేదారినాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేతాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. చలికాలంలో ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడుతుంది. అందులోని విగ్రహాలను 8 నెలలు వేరే ప్రాంతాలకు తరలిస్తారు. ఆయా దేవాలయాల్లోని విగ్రహాలను తరలించే ప్రాంతాలతో జరపర్చండి.
1) బద్రీనాథ్ a) ముఖ్బ
2) కేదారినాథ్ b) ఖర్యాలి
3) గంగోత్రి c) పాండుకేశ్వర్
4) యమునోత్రి d) ముఖిమఠ్- 1) 1- a, 2- c a, 3- b, 4- d
- 2) 1- c , 2- d, 3- a, 4- b
- 3) 1- b, 2- c, 3-d, 4-a
- 4) 1- d, 2- a , 3- b, 4-c
- పిజ్జా తయారీ దారుల కేంద్రస్థానం ?
- 1) అమెరికా
- 2) జర్మనీ
- 3) జెనీవా
- 4) లండన్
- అండర్సన్ బ్రూక్ & భగత్ రిపోర్టులు దేనికి సంబంధించినవి.
- 1) నేతాజీ మరణం
- 2) ఎల్బీ శాస్త్రి మరణం
- 3) ఇందిరాగాంధీ హత్య
- 4) చైనా యుద్ధం
- భూమిని పోలిన గ్రహం రెడ్‌ప్లానెట్ చంద్రునిపై ప్లాట్లు అమ్ముకుంటున్నారు. దీనిపై ఏకంగా మరో 20-25 ఏండ్లలో ఇక కాలనీ నిర్మించవచ్చు. కానీ మనిషి అంగారక యాత్రకు ప్రధాన అడ్డంకి గ్రావిటీ లేని, శూన్యంలోని బరువును కోల్పోయి 300 రోజుల ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో మనిషిలోని ఏ అవయవం దెబ్బతింటుందని శాస్త్రవేత్తల అంచనా?
- 1) స్పైనల్
- 2) సెరిబ్రల్
- 3) బ్లడ్‌సెల్స్
- 4) బోన్‌మ్యారో
No comments:
Post a Comment