Indian Geography test1
Quiz
- పూర్వాంచల్ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి లేవు ?
- 1) సిక్కిం
- 2) అరుణాచల్‌ప్రదేశ్
- 3) అసోం
- 4) మిజోరాం
- నిమ్న హిమాలయాల్లో లేని వేసవి విడిది?
- 1) నైనిటాల్
- 2) కులు
- 3) ముస్సోరి
- 4) కొడైకెనాల్
- దక్షిణ భారత్ ఏ భూభాగం నుంచి ఏర్పడింది?
- 1) లారెన్షియా
- 2) గోండ్వానా
- 3) ఆర్కియన్
- 4) ఏదీకాదు
- దక్కన్ పీఠభూమి ఎటువైపు వంగి ఉంది?
- 1) పశ్చిమం
- 2) తూర్పు
- 3) ఉత్తరం
- 4) దక్షిణం
- జీవ నదులు ఏ హిమాలయాల్లో జన్మించాయి?
- 1) హిమాద్రి
- 2) నిమ్న హిమాలయాలు
- 3) బాహ్య హిమాలయాలు
- 4) పూర్వాంచల్
- అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించిన రెండు గంటల తర్వాత ఎక్కడ ఉదయిస్తాడు?
- 1) అహ్మదాబాద్
- 2) సూరత్
- 3) రాణ్ ఆఫ్ కచ్
- 4) డయ్యు దీవి
- 82 1/2 తూర్పు అక్షాంశం ఏ దేశానికి/దేశాలకు ప్రామాణిక కాలం?
- 1) భారత్
- 2) నేపాల్
- 3) శ్రీలంక
- 4) పైవన్నీ
- మయన్మార్‌లోని కొండలు?
- 1) పాట్కాయ్
- 2) ఆరకాన్
- 3) 1, 2
- 4) ఏదీకాదు
- విస్తీర్ణపరంగా దక్కన్ పీఠభూమి, మాళ్వా పీఠభూములు పెద్దవి. వీటిని విభజిస్తున్న నది ఏది?
- 1) నర్మద
- 2) తపతి
- 3) మహానది
- 4) కృష్ణ
- భారత్, శ్రీలంకలను వేరుచేస్తున్న జలసంధి?
- 1) పాక్
- 2) హడ్సన్
- 3) జిబ్రాల్టర్
- 4) ఏదీకాదు
- రాబోయే కాలంలో సగటు ఉష్ణోగ్రతలు 20C పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర మట్టం ఎన్ని మీటర్లు పెరుగుతుంది?
- 1) 2 మీ.
- 2) 1 మీ
- . 3) 3 మీ.
- 4) ఏదీ కాదు
- ఐలా తుపాను వల్ల 2008లో అతలాకుతలమైన డెల్టా?
- 1) గోదావరి డెల్టా
- 2) కావేరి డెల్టా
- 3) కృష్ణా డెల్టా
- 4) సుందర్బన్ డెల్టా
- కిందివాటిలో హరిత గృహ వాయువు కానిది?
- 1) కార్బన్ డై ఆక్సైడ్
- 2) మీథేన్
- 3) సీఎఫ్‌సీ
- 4) పైవన్నీ
- ఊటి వేసవి విడిది ఎక్కడ ఉంది?
- 1) నీలగిరి పర్వతాలు
- 2) పళని కొండలు
- 3) అన్నామలై పర్వతాలు
- 4) ఏదీకాదు
- భగీరథ, అలకనంద నదులు దేవప్రయాగ వద్ద కలుసుకొని గంగానది ఏర్పడింది. అది ఏ రాష్ట్రంలో ఉంది?
- 1) ఉత్తరప్రదేశ్
- 2) ఉత్తరాఖండ్
- 3) బీహార్
- 4) పశ్చిమబెంగాల్
- బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏమంటారు?
- 1) ఎరుపు నది
- 2) త్సాంగ్పో
- 3) దిహంగ్
- 4) జమున
- బ్రహ్మపుత్ర ఉపనది కానిదేది?
- 1) దిహంగ్
- 2) తీస్తా
- 3) మేఘన
- 4) సియాంగ్
- ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించని నది?
- 1) సోన్
- 2) కెన్
- 3) గండక్
- 4) చంబల్
- సహ్యాద్రి పర్వతశ్రేణికి వర్షాఛాయ ప్రాంతంలో కరువు జిల్లాగా ఉన్నది?
- 1) సూరత్
- 2) కచ్
- 3) బరోడా
- 4) అహ్మదాబాద్
- భారత్ మొదటి జనగణన ఎప్పుడు జరిగింది?
- 1) 1871
- 2) 1872
- 3) 1881
- 4) 1882
- ప్రపంచంలో మొత్తం 24 కాలమండలాలు ఉన్నాయి. ఒక కాలమండలానికి, మరొక కాలమండలానికి గంట తేడా ఉంటుంది. ఆ తేడా ఎన్ని డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి?
- 1) 20 డిగ్రీలు
- 2) 15 డిగ్రీలు
- 3) 10 డిగ్రీలు
- 4) 25 డిగ్రీలు
- భూభ్రమణంలో తూర్పునకు వెళ్లేకొద్ది కాలం?
- 1) పెరుగుతుంది
- 2) మారదు
- 3) తగ్గుతుంది
- 4) ఏదీకాదు
- భూభ్రమణంలో ఏ రెండు రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం?
- 1) 4 నిమిషాలు
- 2) 3 నిమిషాలు
- 3) 5 నిమిషాలు
- 4) 2 నిమిషాలు
- ప్రపంచంలో అతిపెద్ద అగాథదరి అయిన గ్రాండ్ కాన్యన్ ఏ నదిపై ఉంది?
- 1) మిసిసిపి
- 2) కొలరాడో
- 3) నైలునది
- 4) అమేజాన్
- ప్రపంచంలో అత్యధిక లవణీయత ఉన్న జలభాగం?
- 1) వాన్ సరస్సు
- 2) మహా లవణ సరస్సు
- 3) హడ్సన్ ఖాతం
- 4) బాల్టిక్ సముద్రం
- ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ స్థానం?
- మొదటి
- రెండో
- మూడో
- 4) ఏదీకాదు
- భారత్‌లో మొదటి తోళ్ల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
- 1) ముంబై
- 2) కలకత్తా
- 3) హైదరాబాద్
- 4) కాన్పూర్
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
- 1910
- 2) 1920
- 3) 1810
- 4) 1856
- కోర్బా బొగ్గు గని ఏ రాష్ట్రంలో ఉంది?
- 1) ఉత్తరప్రదేశ్
- 2) ఛత్తీస్‌గఢ్
- 3) ఆంధ్రప్రదేశ్
- 4) తెలంగాణ
- భూ ఉపరితలంపై మంచినీరు మంచు ప్రాంతంలో ఎంత శాతం ఉంది?
- 1) 29.9 శాతం
- 2) 1.4 శాతం
- 3) 97.1 శాతం
- 4) 68.7 శాతం
- ప్రపంచంలో లోతైన అగాథం?
- 1) జావా అగాథం
- 2) ప్యూటొర్టికా అగాథం
- 3) మేరియానా అగాథం
- 4) ఏదీకాదు
- మహా సముద్రంలో సరాసరి లవణ శాతం?
- 1) 3.5 శాతం
- 2) 35 శాతం
- 3) 4.5 శాతం
- 4) 45 శాతం
- కోరియాలసిస్ ప్రభావం ఎక్కువ దేనిపై ఉంటుంది?
- 1) భూమధ్యరేఖ
- 2) ధృవాల వద్ద
- 3) కర్కటరేఖ
- 4) మకరరేఖ
- లూ (Loo) వేడి పవనాల వల్ల భారత్ ఏ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరుగుతుంది?
- 1) వాయవ్యంలో North West
- 2) ఉత్తరాన North
- 3) ఆగ్నేయం South East
- 4) నైరుతి South West
- వివిధ ఖండాల పశ్చిమ అంచున ఏ అడవులు విస్తరించి ఉన్నాయి?
- 1) కోనిపెరస్
- 2) సతత హరిత
- 3) ఆకురాల్చే
- 4) ముళ్ల
- కిందివాటిలో రబీ పంట ఏది?
- 1) వరి
- 2) చిరుధాన్యాలు
- 3) గోధుమ
- 4) పత్తి
- రైన్ నది కింది ఏ దేశం గుండా ప్రవహించదు?
- 1) ఇటలీ
- 2) ఫ్రాన్స్
- 3) జర్మనీ
- 4) నెదర్లాండ్
- నల్ల సముద్ర తీరం లేని దేశం ఏది?
- 1) రష్యా
- 2) ఉక్రెయిన్
- 3) టర్కీ
- 4) చైనా
- మధ్యదరా సముద్రాన్ని సరిహద్దుగా లేని దేశం?
- 1) ఇటలీ
- 2) ఫ్రాన్స్
- 3) జర్మనీ
- 4) స్పెయిన్
- మధ్యదరా సముద్రాన్ని సరిహద్దుగా లేని దేశం?
- 1) ఇటలీ
- 2) ఫ్రాన్స్
- 3) జర్మనీ
- 4) స్పెయిన్
- యూరప్ ఖండానికి దక్షిణాన లేని సముద్రం?
- 1) మధ్యదరా సముద్రం
- 2) ఎర్ర సముద్రం
- 3) నల్ల సముద్రం
- 4) కాస్పియన్ సముద్రం
- కిందివాటిలో ద్వీపకల్ప దేశం?
- 1) ఇటలీ
- 2) ఇంగ్లండ్
- 3) ఆస్ట్రియా
- 4) పోలెండ్
- ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది?
- 1) నల్ల సముద్రం
- 2) కాస్పియన్ సముద్రం
- 3) మధ్యదరా సముద్రం
- 4) అట్లాంటిక్ మహాసముద్రం
- భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సముద్రాన్ని ఏమంటారు?
- 1) అగాథం
- 2) ద్వీపకల్పం
- 3) జలసంధి
- 4) సింధుశాఖ
- భూమధ్యరేఖ ఏ ఖండం గుండా పోదు?
- 1) ఆఫ్రికా
- 2) ఆసియా
- 3) అంటార్కిటికా
- 4) దక్షిణ ఆఫ్రికా
- ఆఫ్రికా ఖండానికి ఉత్తర సరిహద్దు?
- 1) ఎర్ర సముద్రం
- 2) అట్లాంటిక్ సముద్రం
- 3) మధ్యదరా సముద్రం
- 4) అరేబియా సముద్రం
- కిందివాటిలో సరైన జత కానిది?
- 1) నైలునది-మధ్యదరా సముద్రం
- 2) కాంగోనది-ఎర్ర సముద్రం
- 3) నైగర్-అట్లాంటిక్ మహాసముద్రం
- 4) జాంబేజి నది-హిందూమహాసముద్రం
- విక్టోరియా సరస్సు గుండా పుట్టిన నది?
- 1) నైగర్
- 2) నైలు
- 3) జాంబేజి
- 4) ఏదీకాదు
- కిందివాటిలో మంచినీటి సరస్సు?
- 1) చాడ్
- 2) విక్టోరియా
- 3) గామి
- 4) ఏదీకాదు
- భారత్‌లో మొదటి తోళ్ల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు?
- 1) ముంబై
- 2) కలకత్తా
- 3) హైదరాబాద్
- 4) కాన్పూర్
No comments:
Post a Comment