Wednesday, April 17, 2024

World Heritage Day

World Heritage Day వారసత్వ సంపదను కాపాడు కుందాం తమ దేశానికి చెందిన వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకోసం కట్టుబడి ఉండటంతో పాటు యునెస్కోలో భాగమైన ప్రపంచంలోని సభ్యదేశాలు ఒకరికొకరు వివిధ అంశాలలో పరస్పరం సహకరించుకోవాలన్న ప్రధానలక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 18న 'ప్రపంచ వారసత్వ దినోత్సవం (వరల్డ్ హెరిటేజ్ డే ) గా పాటిస్తున్నారు. మన సాంస్కృతిక వైవిధ్యాన్ని మనమే కాపాడుకోవాలని ఈ రోజు గుర్తుచేస్తుంది. ఆఫ్రికా ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న అంతర్జాతీయ వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై 'ఐక్యరాజ్యసమితి', 'అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం' సంయుక్త ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులిచ్చిన సలహాలు, సూచనలతో యునెస్కోకి ప్రతిపాదనలు పంపించగా 1983లో ఆమోదం పొందింది. అలా సదస్సు ప్రారంభమైన ఏప్రిల్‌ 18వ తేదీనే 'ప్రపంచ వారసత్వ దినోత్సవం' గా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి వారసత్వ సంపదపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతుండగా.. దాదాపు ఎనిమిది వందలకు పైగా పురాతన కట్టడాలు, స్థలాలను పరిరక్షిస్తుండటం విశేషం. భారతదేశం అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కలిగింది. ఈ దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన కళాఖండాలకు నిలయంగా ఉంది. ఇది నిజంగా మానవసృష్టేనా అనిపించేలా.. ఊహకందని రీతిలో పురాతనకాలంలోనే నిర్మించిన ఎన్నో ఆశ్చర్యకరమైన స్మారక చిహ్నాలు నేటికి జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ మనకు వారసత్వంగా లభించిన సంపదలు. వీటిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పలు పురాతన కట్టాడాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రామప్ప దేవాలయానికి మాత్రమే యునెస్కో గుర్తింపు లభించింది. వరంగల్ నగరానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరిలో రుద్రేశ్వర దేవాలయం ఉంది. దీనినే రామప్ప దేవాలయం అని కూడా పిలుస్తారు. కాకతీయ రాజవంశ పాలకుడైన గణపతిదేవుని కాలంలో 1213 సంవత్సరంలో రేచర్ల రుద్రారెడ్డి ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి పునాదులు లేకుండానే పూర్తిగా ఇసుకరాయిని ఉపయోగించి చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనం. కాలానికి అతీతంగా ఈ ఆలయం నేటికి చెక్కుచెదరకుండా సజీవకళతో ఉండటం నిజంగా ఓ ఆశ్చర్యం.ఇటువంటి కట్టడాలను రక్షించుకోవాలి. యం. రాం ప్రదీప్ తిరువూరు 9492712836

Monday, January 29, 2024

PG Previous question papers Semester I Telangana University

PG Previous question papers Semester I Telangana University - 2023 Hist: 101 History of India – From the earliest times to 1206 C.E. Hist: 102 World History – 1453 C.E. – 1871 C.E. Hist: 103 History and Culture of Telangana From the earliest times to 1724 C.E. Hist: 104(a) Ancient Civilizations Hist: 105(a) Tourism and Culture






 

All PG Previous Question Papers

Friday, May 12, 2023

Telugu Shathaka Padhyaalu audio format తెలుగు శతక పద్యాలు

Telugu Shathaka Padhyaalu in audio format

తెలుగు శతక పద్యాలు

Kumara Shathakamu, Daasharathi Shathakamu, Narasimha Shathakamu, Bhaskara Shathakamu, Vemana Shathakamu, Srikalahastheeshwara Shathakamu, Sumathi Shathakamu.

 కుమార శతకము, దాశరథీ శతకము, నరసింహ శతకము, భాస్కర శతకము, వేమన శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, సుమతీ శతకము (Sumathi Satakam)

1.  కుమార శతకము (Kumara Satakam)

2. దాశరథీ శతకము (Dasarathi Satakam) 

3.  నరసింహ శతకము (Narasimha Satakam)

4. భాస్కర శతకము (Bhaskara Satakam) 

5.  వేమన శతకము (Vemana Satakam)

6.  శ్రీకాళహస్తీశ్వర శతకము (Sri Kalahastiswara Satakam)

7.  సుమతీ శతకము (Sumathi Satakam)

Wednesday, May 3, 2023

Gurukula jobs previous question papers

 Gurukula jobs previous question papers

 



Sunday, April 9, 2023

Historians

 The 250 historians signed the letter against NCERT -

 A R Khan Retired Professor, IGNOU
Abhijit Guha Retired Professor
Abhijit Roy Jadavpur University
Abigail Mcgowan Professor of History, University of Vermont
Adil Jussanwalla
Aditi Kanchanbaras University of Hyderabad
Aditya Mukherjee Retd. Professor, Centre for Historical Studies, JNU
Aisarya Dutt Roy University of Hyderabad
Ajeet Kumar Atma Ram Sanatan Dharma College, DU
Ajitha Kakumanu Atma Ram Sanatan Dharma College
Akanksha Singh Lady Sriram College, DU
Akhila Mathew Azim Premji University
Alka Saikia Gargi College, DU
Amita Paliwal Jesus & Mary College, DU
Anamitra Sarkar St. Paul’s Cathedral Mission College, Kolkata
Anand Chakrabarti Former Professor, DU
Anand K. Sahay
Anand Patwardhan Researcher and documentary filmmaker
Anil Kumar Motilal Nehru College, University of Delhi
Anindita Ghoshal Diamond Harbour Women’s University, Kolkata
Anisha Srivastava Sri Aurobindo College (Eve), University of Delhi
Anita Rampal Retd. Professor, Central Institute of Education, DU
Anjan Roy
Anuradha Roy Retd. Professor, Jadavpur University
Anwesha Sengupta Institute of Development Studies, Kolkata
Aparna Balachandran Dept of History, DU
Apoorvanand Dept. of Hindi, DU
Archana Ojha Kamala Nehru College
Archisman Chaudhuri Rutgers University
Arnav Gogoi University of Delhi
Arunangsha Maity Taki Government College, West Bengal
Asha Hans Sansristi
Ashesh Kumar Dhar University of Hyderabad
Ashish Ghosh Retd. Associate Professor, Dyal Singh College (Evening), University of Delhi
Ashoke Chatterjee
Ashwin Padi Zakir Husain Delhi College, University of Delhi
Asshique Ahmad Iqbal KREA University
Ataullah Zakir Husain Delhi College, University of Delhi
Avijit Singh Research Scholar, DU
Avinash Kumar Centre for Equity Studies
Barbara D. Metcalf University of California Davis
Bharati Jagannathan Miranda House College
Bhim Tiwari Research Scholar, DU
Bhupinder K Chaudhry Maharaja Agrasen College, DU
Biswajit Mohanty Delhi University
Biswaroop Chatterjee Durgapur, West Bengal
Bob van der Linden University of Amsterdam
Brij Tankha Retd. Professor, Department of East Asian Studies, University of Delhi
C. Saratchand University of Delhi
Chairashree Das Gupta Centre for Law and Governance, JNU
Chayanika Uniyal Shyama Prasad Mukherji College for Women, DU
Chitran D University of Hyderabad
Christiane Brosius Heidelberg Centre for Transcultural Studies
Christine Marrewa-Karwosi Columbia University
D. Manjit Delhi University
Dane Kennedy Professor Emeritus, George Washington University
David Blamey London
David Ludden Professor of History, New York University
Debashree Mukherjee MESAAS, Columbia University
Debjani Sengupta IP College, Delhi University
Denys Leighton OP Jindal University
Devaki Khanna
Devarpita Manjit Delhi University
Dilip Menon University of Witwatersrand
Dilip Simeon Writer and former Professor, Ramjas College, DU
Dilshad Ahmad Composite school SARVAT
Dinesh Kumar Singh Bharati College, Delhi University
Dinesh Varshney Motilal Nehru College (Evening
Dipta Bhog
Dolan Samanta Research Scholar, JNU
Farhat Hasan Dept. of History, DU
Feroze Chandra Retired
G. Arunima Professor, JNU
Geeta Arya Lakshmibai College, University of Delhi
Gyan Prakash Professor, Princeton University
Harbans Mukhia Retd. Professor, Centre for Historical Studies, JNU
Inder Salim
Indu Agnihotri Historian and writer
Indranee Dutta OKDISCD, Guwahati
Irfan Habib Historian and Professor Emeritus, AMU
Ismail Vengasseri Lady Sriram College, DU
Jabir P. Dept. of History, University of Hyderabad
Jashobanta Pan Berhampur University
Jaya S. Tyagi Dept. of History, DU
Jayanti Gupta Kamala Nehru College
Jayati Ghosh University of Massachusetts Amherst
Justin Mathew Hansraj College, DU
K N Sunandan Ajim Premji University
K. Satchidanandan Professor
K.I. Tuteja
Kali Chittibabu JNU
Kanhad Sinha The Sanskrit College and University, Kolkata
Karuna Dietrich Wielenga Azim Premji University
Kavita Singh Retd. Professor, School of Arts and Aesthetics, JNU
Kavita Srivastava PUCL
Keya Dasgupta Retired faculty, CSSSC, Kolkata
Krishnakumar M.V. Newman College, Thodupuzha, Kerala
Kumkum Roy Centre for Historical Studies, JNU
Lakshmi Subramaniam Visiting Professor of History, BITS Pilani, Goa
Latika Gupta University of Delhi
Levin N R Bharati College, Delhi University
Lianboi Vaiphei Indraprastha College for Women, University if Delhi
M H Ilias Mahatma Gandhi University, Kottayam
M V Shobhana Warrier Kamala Nehru College, DU
Madhuri Chatterjee
Madhuri Sharma Bharati College, Delhi University
Malavika Kasturi Dept. of History, University of Toronto
Manorama Sharma Retired professor, Dept. of History, NEHU, Shillong
Manu V. Devadevan IIT-Mandi
Maroona Murmu Dept. of History, Jadavpur University
Martin Sökefeld Ludwig-Maximilians-University Munich, Germany
Maya John Jesus and Mary College, DU
Maya Krishna Rao Theatre artist
Md. Hamid Husain Zakir Husain Delhi College, University of Delhi
Meena Bhargava Retd. Associate Professor, Indraprastha College for Women, DU
Meena Megha Malhotra History for Peace - The Seagull Foundations for the Arts
Mekhola Gomes Amherst College
Mercy Dutta JNU
Mita Hussain Shaheed Bhagat Singh College, DU
Mohd. Bilal Research Scholar, DU
Monmayee Basu Hansraj College, DU
Moushami Bhowmik
Mridula Mukherjee Retd. Professor, Centre for Historical Studies, JNU
Mukul Kesavan Retd. Professor, Jamia Millia Islamia
Mukul Mangalik Retd. Professor, Ramjas College, DU
Naina Dayal St. Stephen’s College, DU
Najibuddin Ahmed Assam
Nandita Narain Delhi University
Nasir Tyabji Jamia Millia Islamia
Navoneel Ray Research Scholar, JNU
Nayana Dasgupta Lady Sriram College, DU
Neerja Singh Satyawati College (Evening), DU
Neeru Ailwadi Delhi College for Arts and Commerce, DU
Nishtha Srivastava Shivaji College, University of Delhi
Nitoo Das IPCW, DU
P.K. Basant Jamia Millia Islamia
Pankaj Jha Lady Sriram College, DU
Partho Datta School of Arts and Aesthetics, JNU
Parvin Sinclair Retd. Professor, IGNOU
Pia Malik Research Scholar, Delhi University
Ponniah Rajamanickam People Science Movement
Poonam Kanwal Janaki Devi Memorial College, DU
Prabhu Prasad Mohapatra Department of History, University of Delhi
Pradip Datta Retd. Professor, JNU
Pragati University of Hyderabad
Pragati Mohapatra Indraprastha College for Women, University if Delhi
Pranab Kanti Basu Retired Professor, Visva-Bharati
Pratyay Nath Ashoka University
Preeti Chauhan Lakshmibai College, University of Delhi
Preeti Chauhan Lakshmibai College, DU
Prem Kumar Delhi University
Promukh Bhattacharya Durgapur, West Bengal
Puneet Yadav Kirori Mal College, University of Delhi
Purwa Bharadwaj Delhi
R. Mahalakshmi Centre for Historical Studies, JNU
R. S. Meena Banaras Hindu University
Rachna Singh Hindu College, DU
Radhika Chadha Miranda House, DU
Rajesh Kumar Motilal Nehru Evening College, DU
Rajinder Arora
Rajni Arora
Rajshree Chandra DU
Rajshree Dhali Sri Guru Tegh Bahadur Khalsa College, DU
Rakesh Kumar Ram Lal Anand College, Du
Ram Murti Sharma Central Institute for Education, DU
Ramesh Dixit
Rana P. Behal Retd. Associate Professor, Deshbandhu College, DU
Ranbir Chakravarti Retd. Professor, Centre of Historical Studies, JNU
Ranjan Anand Zakir Husain College (Evening), University of Delhi
Ranjan Ghosh
Rashmi Pant Delhi University (retired)
Ratan Lal Hindu College, DU
Ravi Ahuja Centre for Modern Indian Studies of Georg-August-University Göttingen
Renu Bala DU
Renuka Devsare Goethe Institit, Delhi
Reyaz Ahmad
Rhea David St. Stephen’s College, DU
Ritu Menon Delhi
Romila Thapar Historian and Professor Emerita, JNU
Rudrashish Chakraborty Kirori Mal College, University of Delhi
Ruplekha Khullar
S.K. Ehteshan Uddin Ahmad Dept. of Law, AMU
S.Krishnaswamy Retired Senior Professor Ex Madurai Kamaraj University
Sabina Kazmi Delhi University
Sagnik Saha Doctoral Scholar, University of Hyderabad
Sandhya Sharma Vivekanand College, Du
Sangeeta Luthra Sharma St. Stephen’s College, DU
Sanghamitra Rai Verman Jesus & Mary College, DU
Sanjay Verma Kirori Mal College, DU
Sanjeeb Mukherjee formerly with University of Calcutta
Sanjukta Naskar
Sanoj Kumar Shyam Lal College, DU
Santanu Sengupta Polba Mahavidyalaya, University of Burdwan
Santosh George
Santoshi Kumari Delhi University
Sarah Chauhan Jamia Millia Islamia
Sarika Sunder Dept. of History, University of Vermont
Saumya Gupta Janaki Devi Memorial College, DU
Sayandeb Chowdhury School of Letters, Ambedkar University Delhi
Shabnam Hashmi Anhad
Shadab Banu Women’s College, AMU
Shahana Bhattacharya Kirori Mal College, University of Delhi
Shailja Menon Ambedkar University, Delhi
Shantha Sinha
Shatarupa Bhattacharya Lady Sriram College, DU
Sheodutt University of Delhi
Shikha Jhingan Associate Professor, JNU
Shilpi Rajpal University of Copenhagen
Shivaji K. Panikkar Delhi/Vadodara
Shobhana M V Warrier Kamala Nehru College, DU
Shobna Nijhawan York University, Toronto
Shreekala MV JNU
Shubhra Sinha Kamala Nehru college
Shubhra Sinha Kamala Nehru College, DU
Simmi Mehta Mata Sundri College for Women, DU
Smita Sahgal Lady Sriram College, DU
Sneha Ganguly Jesus and Mary College
Snigdha Singh Miranda House, DU
Sonu Vincent Jesus and Mary college
Souraj Bhan Bhardwaj
Srabani Chakraborty Centre for Historical Studies, JNU
Sreekala M V Jawaharlal Nehru University
Srimanjiri Miranda House, DU
Subhendu Dasgupta Retired faculty, Calcutta University
Subir Rana Research Scholar, JNU
Suchandra Ghosh School of Social Sciences, University of Hyderabad
Sucheta Mahajan Professor, Centre for Historical Studies, JNU
Suchetna Chattopadhyay Dept of History, Jadavpur University
Sufiyan Abdul Sathar Calicut
Sujata Patel Retd. Professor, University of Hyderabad
Sujato Bhadra
Sujeet Kumar Delhi College for Arts and Commerce, DU
Suparna Puri
Surajit Sarkar Delhi
Surbhi Vatsa Miranda House College, DU
Suvritta Khatri Deshbandhu College, DU
Syed Ali Nadeem Rezavi Professor, Dept. of History, AMU & Secretary, Indian History Congress
Tanu Parashar Jesus and Mary College, DU
Tasneem Suhrawardy St. Stephen’s College, DU
Tilak Hazarika Cotton University, Guwahati
Tilottama Mukharjee Jadhavpur University
Uma Chakrabarti Historian, DU
Upinder Singh Ashoka University
Urmimala Sarkar Munsi JNU
Vaibhav Ramani Ashoka University
Vandana Kirori Mal College, University of Delhi
Vandna Mathur University of Delhi
Vani Subramanian Delhi
Vibhas Chandra Verma Delhi University
Victoria Potshangbam Kamala Nehru College, DU
Vijaya Venkataraman University of Delhi
Vijjika Pandey Singh ARSD college
Vinita Malik Kamala Nehru College, DU
Virender Singh Research Scholar, Panjab University
Vishwa Mohan Jha Atma Ram Sanatan Dharma College, DU
Yael Rice Amherst College
Yasser Arafat Dept of History, DU
Yousuf Saeed Jamia Millia Islamia

Wednesday, April 5, 2023

Brief information about Puranas in Telugu

Brief information about Puranas in Telugu

ఏ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము🔥

1.మత్స్యపురాణం
2.కూర్మపురాణం
3.వామనపురాణం
4.వరాహపురాణం
5.గరుడపురాణం
6.వాయుపురాణం
7. నారదపురాణం
8.స్కాందపురాణం
9.విష్ణుపురాణం
10.భాగవతపురాణం
11.అగ్నిపురాణం
12.బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14.మార్కండేయ పురాణం
15.బ్రహ్మవైవర్తపురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండపురాణం
18.భవిష్యపురాణం

ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

🐋మత్స్య పురాణం:*
మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

🐢కూర్మ పురాణం:*
కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

👶వామన పురాణం:*
పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

🐷వరాహ పురాణం:*
వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

🦅గరుడ పురాణం:*
గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

🌪వాయు పురాణం:*
వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

🔥అగ్ని పురాణం:*
అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

🦚స్కంద పురాణం:*
కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

🔱లింగ పురాణం:*
లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

🪕నారద పురాణం:*
బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

🪷పద్మ పురాణం:*
ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.

☸ విష్ణు పురాణం*
పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

🙏🏻మార్కండేయ పురాణం:*
శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

🕉 బ్రహ్మ పురాణం*
బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

🪈భాగవత పురాణం :
విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

🌍 బ్రహ్మాండ పురాణం*:
బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

🪐భవిష్య పురాణం:*
సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

💫 బ్రహ్మావైపర్త పురాణము :
ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి.
🙏🙏🙏🙏🙏
🔯⚛️☮️☸️✡️

Monday, April 3, 2023